Sunday, May 31, 2020

vizag city లో వాట్సాప్‌ ద్వారా వైద్య సేవలు

విశాఖపట్నం, సీతంపేట: విశాఖ నగరవాసులకు వాట్సాప్‌ ద్వారా ఉచితంగా వైద్య సలహాలు, సేవలందించేందుకు 6 మంది వైద్యులు ముందుకొచ్చారని భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నవరప్రకాశరావు మంగళవారం తెలిపారు.
వివరాలకు 90324 77463 నెంబరులో సంప్రదించాలన్నారు.

జీతాలు చెల్లించకపోతే చర్యలు

విశాఖపట్నం, అక్కయ్యపాలెం లేబర్ ఆఫీస్ : లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన పరిశ్రమల లోని రెగ్యులర్ మరియు ఒప్పంద కార్మికు
లకు
మార్చి నెలలలో ఇవ్వవలసిన జీతాలను వెంటనే యాజమాన్యాలు చెల్లించాలని, లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కార్మికశాఖ ఉప-కమిషనర్‌ వెంకటరమణ పట్నాయక్‌ హెచ్చరిక చేసారు.

ఏప్రిల్‌ నెల జీతాలు కూడా చెల్లించే విధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు.

గతనెల జీతాల చెల్లింపులకు సంబంధించిన వివరాలను కార్మికశాఖ మెయిల్‌: dclvizag.labour@gmail.com కు
పంపాలన్నారు.

వలస కార్మికుల జీతాలు, వసతి సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లోని కంట్రోల్‌రూం టోల్ ఫ్రీ నెంబర్ 1800 4250 0002 కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

3rd Class

2 వ తరగతి చదివిన తరువాత క్లాస్ 3 వ తరగతి.
అంటే నర్సరీ, LKG, UKG, 1 వ తరగతి, 2 వ తరగతి చదువులు  చదివిన తరువాత ఇప్పుడు  3 వ తరగతి అన్న మాట.
పిల్లలకి వాళ్ళ ఆలోచనలు బట్టి వారిని తీర్చి దిద్దుకోవాలి. తల్లి దండ్రులకు ఏమైన వారి గురించి తెలియక పొతే సరైన విద్యా నిపుణులను కలిసి వాళ్ళను మొక్కగా ఉన్నప్పుడే వాళ్ళని తీర్చి దిద్దుకోవాలి.
---

2nd Class

1 వ తరగతి చదివిన తరువాత క్లాస్ 2 వ తరగతి.
అంటే నర్సరీ, LKG, UKG, 1 వ తరగతి చదువులు  చదివిన తరువాత ఇప్పుడు  2 వ తరగతి అన్న మాట.

1st Class

UKG చదివిన తరువాత క్లాస్ 1 వ తరగతి.
అంటే నర్సరీ, LKG, UKG చదువులు  చదివి న తరువాత ఇప్పుడు  1 వ తరగతి అన్న మాట.

4th Class

The Concept of Self Learning from NALANDA VIDYANIKETHAN:

All Classes are Free Until #Lockdown Ends.

Your child can finish CBSE Classes for the next academic year without leaving the home.

For Classes IV to X

Join Now: http://nvn.edu.in/onlinelessons/
+91+918328497771
---

5th Class

6th Class

7th Class

#webpagelinks: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం - గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు ఆన్‌లైన్‌ లో బోధన చేసేందుకు, వీడియోలతో పాఠాల రూపకల్పనకు సిద్దమవుతుంది. 
కరోనా కారణంగా ఈ సంవత్సరం తరగతుల ప్రారంభం ఆలస్యం అవుతుంది కాబట్టి విద్యార్థులు ఇంటి వద్దే ఉండి పాఠాలు నేర్చుకునేలా వీడియోలు రూపొందించమని పాఠశాల ఉపాధ్యాయులను, విద్యాశాఖ సిద్దం చేస్తుంది.   
7 నుంచి 10 వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులు తమ సబ్జెక్టు ల్లో నచ్చిన పాఠాలను వీడియోలుగా రూపొందించి పంపాలని అధికారులు ఉపాధ్యాయులను కోరారు.
---
#webpagelinks: In India All Kendriya Vidyalaya 
Teachers Started Online Classes by using WhatsApp & Online meeting Zoom App Until #Lockdown Ends. Pl Consult your subject teachers & class teachers.

---
#webpagelinks: The Concept of Self Learning from NALANDA VIDYANIKETHAN:

8th Class

#webpagelinks:Aakash Spark:
students studying in classes: 8th, 9th, 10th
Exam date: 02 May 2020

https://scholarship.aakash.ac.in register for scholarship test from Aakash educational institute.
Scan with WhatsApp 7303759191 
-----------------------------------------------------------------------------------

9th Class

#webpagelinks: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు ఆన్‌లైన్‌ లో బోధన చేసేందుకు, వీడియోలతో పాఠాల రూపకల్పనకు సిద్దమవుతుంది. 
కరోనా కారణంగా ఈ సంవత్సరం తరగతుల ప్రారంభం ఆలస్యం అవుతుంది కాబట్టి విద్యార్థులు ఇంటి వద్దే ఉండి పాఠాలు నేర్చుకునేలా వీడియోలు రూపొందించమని పాఠశాల ఉపాధ్యాయులను, విద్యాశాఖ సిద్దం చేస్తుంది.   
7 నుంచి 10 వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులు తమ సబ్జెక్టు ల్లో నచ్చిన పాఠాలను వీడియోలుగా రూపొందించి పంపాలని అధికారులు ఉపాధ్యాయులను కోరారు. 
---
#webpagelinks: Aakash Spark:
students studying in classes: 8th, 9th, 10th
Exam date: 02 May 2020

https://scholarship.aakash.ac.in register for scholarship test from Aakash educational institute.
Scan with WhatsApp 7303759191
-----------------------------------------------------------------------------------
#webpagelinks: In India All Kendriya Vidyalaya 
Teachers Started Online Classes by using WhatsApp & Online meeting Zoom App Until #Lockdown Ends. Pl Consult your subject teachers & class teachers.

---
#webpagelinks: The Concept of Self Learning from NALANDA VIDYANIKETHAN:

All Classes are Free Until #Lockdown Ends.

Your child can finish CBSE Classes for the next academic year without leaving the home.

For Classes IV to X

Join Now: http://nvn.edu.in/onlinelessons/
+91+918328497771
---

పాలిటెక్నిక్ దరఖాస్తుల స్వీకరణ

విశాఖపట్నం, కంచరపాలెం: పాలిటెక్నిక్ 3 సంత్సరాలు చదవాలనుకున్న వారు పాలిసెట్ కు దరఖాస్తు చేసుకొని ఎంట్రన్స్ టెస్ట్ వ్రాసి అందులో వచ్చిన రాంక్ ను బట్టి ఎదో ఒక పాలిటెక్నిక్ collage లో సీట్ వస్తే అక్కడ మీ తరువాత చదువును  కొనసాగించవచ్చు. 

దీనికి అర్హత: పదవతరగతి పాస్ అయ్యి + పాలిసెట్ లో మంచి రాంక్ వచ్చిన వారు అర్హులు.*
 
పాలిసెట్‌ రాసే విద్యార్థులు 15/June/2020 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రభుత్వ కెమికల్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ PVLN  శివప్రసాద్‌ తెలిపారు.*

పరీక్ష రుసుం రూ.400 https://polycetap.nic.in ద్వారా చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. *

Sunday, May 17, 2020

ఫేస్ బుక్, ట్విట్టర్‌ ద్వారా విశాఖపట్నం GVMC లో సమస్యల స్వీకరణ

#gvmc@facebook, #gvmc@twitter, #visakhapatnam, #GVMC, 
Visakhapatnam లో GVMC కి సంబంధించి ఏమైన సమస్యలు ఉన్నట్లయితే సోషల్ మీడియా వెబ్ సైట్లు facebook, Twitter ద్వారా తెలియచేయవచ్చు.    

COVID -19 వలన స్పందన కార్యక్రమం రద్దు కావడం వలన Facebook, Twitter ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొని, పరిష్కారానికి చర్యలు  తీసుకుంటున్నారు,  విశాఖపట్నం gvmc మునిసిపల్ కమీషనర్ శ్రీమతి శృజన మేడం. 

డబ్బులు తీసుకోడానికి-మొబైల్ ATM మీ ఇంటి ముందరకే

#vijaywaada, #guntur, #mobileatminguntur, #mobileatminbza,   
COVID-19 లాక్ డౌన్ సమయం లో  అత్యవసర పరిస్తితులలో, మరియు ఎల్లప్పుడూ  మనకు కావలసింది నగదు.  ఈ నగదు కోసం ఎంత దూరం అయినా బ్యాంకు లకు మరియు ఒక atm లో లేక పొతే ఇంకో atm, ఇలా atm ల చుట్టూతా తిరుగుతూ ఉంటాము. ఈ తిరిగే టప్పుడు కరోన బారిన పడతామేమో నని ఓ పక్క బెంగ.  ఎందుకంటే మనం జాగ్రత్తగా వుండవలసినది ఎక్కువ జనసంద్రం వున్న చోటే. 

ఇటువంటి ఇబ్బందులు లేకుండా విజయవాడ మరియు గుంటూరు నగరాల్లో 2 మొబైల్‌ ATM వాహనాలను ప్రజల చెంతకే పంపించి సేవలు అందిస్తున్నారు.  

Friday, May 15, 2020

Fiverr gig jobs: చాక్ బోర్డు- image text & Flyer తో క్రియేట్ చేసి 5$ సంపాదించుట, Beginner కోసం

fiverr వెబ్సైటు నుంచి గిగ్స్ తీసుకొని ఆన్లైన్ లో money సంపందించవచ్చు.  ఇయితే ఇక్కడ గిగ్ అంటే ఒక చిన్న పని అని అర్ధం. ఆ చిన్న పనికి 5$ నుంచి మీ డిమాండ్ ని బట్టి పెంచుకుంటూ పోవచ్చు. అయితే ముందు కనీసం ఓక గిగ్ పొందితే ఆ చేసిన పనిని బట్టి మీరు ఒక సారి money పొందిన తరువాత మీరు ఇంకా మిగిలిన పనులు కూడా fiverr వెబ్సైటు లో పొంది డబ్బులు సంప్నదించ వచ్చు.  ఒక గిగ్ చేసిన పనికి *'s వుండాలి అంటే ఎంత ఎక్కువ స్టార్స్ వుంటే మీరు అంట బాగా చేసినట్టు. అంటే మీరు చేసిన పనికి క్లయింట్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ అనమాట.  
   
ఇయితే రకరకాల జాబ్స్ ఇందులో వుంటాయి. మనం ఇక్కడ చేయబోయే వర్క్ ఏంటంటే బ్లాక్  బోర్డు చాక్టై తో వ్రాసే అక్షరాలతో ఒక బోర్డు లాంటి ఇమేజ్ ఒకటి క్రియేట్ చేస్తాము.

10th Class (SSC)

AP (10th Class) SSC Exams Time Table 2020

11 పేపర్లకి బదులు - 6 పేపర్లు కి ఎగ్జామ్స్ కరోన వలన కుదించారు 

July 10 - First Language - TELUGU
July 11 - Second Language - ENGLISH
July 12 - Third Language - HINDI
July 13 - MATHS
July 14 - SCIENCE
July 15 - SOCIAL

Timings: 9.30 am to 12.45 a.m
---

బ్లాగ్స్ లో కంటెంట్ వ్రాయడం గురించి

ఈ web page links వారు మీకు కంటెంట్ వ్రాయడం గురించి చెబుతున్నారు.  చాల మంది కంటెంట్ సెలెక్ట్ చేసుకొని వ్రాతలు రాస్తూ వుంటారు వెబ్ లో. అసలు వెబ్ లో ఎలా వ్రాతలు వ్రాస్తారు అంటే, దాని గురించి ఇప్పుడు ఇక్కడ చర్చిద్దాము.
 
కంటెంట్ ను రెండు విధాలుగా వ్రాయ వచ్చు. మొదటి రకం కొన్ని వెబ్ సైట్ లలో కంటెంట్ వ్రాసి పెట్టవొచ్చు. అలా చేయడం వలన డబ్బులు వస్తాయి. కొన్ని వెబ్ సైట్ లు ఫ్రీ కంటెంట్ పెట్టడానికి అవకాశం ఇస్తుంది. అవి గూగుల్ లో దొరుకుతాయి వెతుక్కోవాలి.

రెండో రకం మనం ఓక ఫ్రీ బ్లాగ్ క్రియేట్ చేసి అందులో 20 నుంచి 25 పేజీల కంటెంట్ పెట్టుకొని  తరువాత గూగుల్ యాడ్ సెన్స్ ఎకౌంటు కి apply చేస్తే గూగుల్ చూస్తి వెరిఫై చేస్తుంది. 

Thursday, May 14, 2020

వెంకటాపురం లో 10 పడకలతో తాత్కాలిక వైఎస్‌ఆర్‌ ఆసుపత్రి

#webpagelinks, #LGPolymersGasVictims, : విశాఖపట్నం - గోపాలపట్నం స్టెరైన్ గ్యాస్‌ ప్రభావితమైన 6 గ్రామాల్లో వైద్యసేవలు అందించేందుకు 90 మంది వైద్యులను సిద్ధంగా వున్నారు. 
ఆంధ్ర వైద్యకళాశాల నుంచి 40 మంది వైద్య్లులు , జిల్లాలోని ఇతర ప్రభుత్వ ఆసుషత్రుల నుంచి 50 మంది వైద్య్లులుని రమ్మని ఆదేశాలు జారి చేసారు.  వీరికి అదనంగా ANMలు, ఆశా కార్యకర్తలు, ఇతర పారామెడికల్‌ సిబ్బంది, 108, 104 వాహనాలను సిద్ధం చేస్తున్నారు. 

మొదటి సేవగా: వెంకటాపురం లో 10 పడకల తాత్కాలిక  వైఎస్‌ఆర్‌ ఆసుపత్రి ఈనెల 15 నుంచి నెలరోజుల పాటు నిరంతరాయంగా 24 గంటలూ అందుబాటులో ఈ వైద్యసేవలు అందేలా ఏర్పాట్లు వుంటాయి.   

B.Tech లో ఇకపై 10 నెలల ఇంటర్న్‌షిప్‌

#webpagelinks, #btechinternship, 
ఆంధ్ర ప్రదేశ్ - బీటెక్‌ పాఠ్యాంశాల్లో 2020 లో మార్పులను తీసుకువస్తుంది.  కొత్తగా కొన్ని నైపుణ్య సబ్టెక్సలు అవసరం అని తలచి విద్యాశాఖ ఈ సబ్జెక్టులను ప్రవేశ పెట్టడంతోపాటు ఇంతముందు వుండే ఇంటర్న్‌షిప్‌ కాలాన్నిపెంచుతున్నారు.
బీటెక్‌లో విద్య నేర్చుకున్నప్పటి నుంచే నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తలచి  అందుకోసం విద్యార్థులు తమ నైపుణ్యాలను ఏ విధంగా పెంపొందించుకోవాలో - వీటిపై అధ్యయనం చేసేందుకు ఉన్నత విద్యాశాఖ మండలి ప్రత్యేకంగా ఒక కమిటీ ని ఏర్పాటు చేసింది. 

Monday, May 11, 2020

twitter లో ముందుగానే ట్వీట్‌ను సిద్ధం చేసుకోవచ్చు

#twitter, #twittertweetscheduling,
శాన్‌ఫ్రాన్సిస్కో: నిర్దీత సమయానికి ట్వీట్‌ చేసే సదుపాయం ట్విటర్‌ సంస్థ అందుబాటు లోకి తెస్తుంది. కొత్త సౌకర్యం అందుబాటు లోకి వస్తే ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌ వినియోగదారులు.  
కోరుకున్న సమయానికి చేయాల్సిన ట్వీట్‌ని ముందుగానే షెడ్యూలింగ్‌ విండో ద్వారా సిద్ధం చేసుకోవచ్చని ఆ తరువాత  
అనంతరం ఆ సమయం రాగానే ట్వీట్‌ విడుదలవుతుంది అని శాన్‌ఫ్రాన్సిస్కో లో వున్న ట్విట్టర్ సంస్థ తెలియ చేసింది.

***

సమస్యల పరిష్కారానికి U.G.C హెల్ప్‌ లై న్‌

#ugchelpline,#coronatimeugchelpline,#covid-19,
Delhi: పరీక్షలు, విద్యాసంవత్సరానికి సంబంధించిన ఇతర అంశాల పరిష్కారం కోసం యూజీసీ ఫోన్ నంబర్ 011-23236374‌ తో ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసింది.  ప్రశ్నలు, ఫిర్యాదులు, స్టూడెంట్స్, ఉపాద్యాయులు, విద్యా సంస్థలకు ఉన్నఅనుమానాలను నివృత్తి చేసేందుకు ఈ హెల్ప్‌లైన్‌ పని చేస్తుంది.

దీంతో పాటు ఇమెయిల్:  covid19help.ugc@gmail.com పేరుతో ఒక ఈ మెయిల్‌నూ ఏర్పాటు చేసింది. ఈ ఇమెయిల్ లో కూడా సంప్రదించ వచ్చు. 

కరోన కారణంగా తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి యూనివర్సిటీ ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాలని యూజీసీ ఇప్పటికే ప్రకటించినది.  విద్యా క్యాలెండర్‌ ఆధారంగా అన్ని విద్యాసంస్థలు తమ కార్యకలాపాలను మొదలు పెట్టాలని, ఇదే సమయంలో అందరి ఆరోగ్య భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది.

***

Saturday, May 9, 2020

LG పోలీమర్స్ గ్యాస్‌లీక్‌ దుర్గటన బాధితులకు ఉచిత న్యాయసహాయం

#LGPolymersFreeGasVictims, #vizaglawhelpline,
విశాఖ పట్నం - జిల్లా న్యాయసేవల సాధికార సంస్థ LG పోలీమర్స్ గ్యాస్‌లీక్‌ దుర్గటన బాధితులకు ఉచిత న్యాయసహాయం  అందించుటకు హెల్ప్‌లైన్‌ ఫోన్ నెంబరు ను ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవల సాధికార సంస్ల అధ్యక్షురాలు B.S.భానుమతి ఒక ప్రకటనలో తెలిపారు.  
బాధితులు న్యాయ సేవా సదన్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ నెంబరును 94409 01061 ను సంప్రదించాలని సూచించారు.

***