Sunday, May 31, 2020

పాలిటెక్నిక్ దరఖాస్తుల స్వీకరణ

విశాఖపట్నం, కంచరపాలెం: పాలిటెక్నిక్ 3 సంత్సరాలు చదవాలనుకున్న వారు పాలిసెట్ కు దరఖాస్తు చేసుకొని ఎంట్రన్స్ టెస్ట్ వ్రాసి అందులో వచ్చిన రాంక్ ను బట్టి ఎదో ఒక పాలిటెక్నిక్ collage లో సీట్ వస్తే అక్కడ మీ తరువాత చదువును  కొనసాగించవచ్చు. 

దీనికి అర్హత: పదవతరగతి పాస్ అయ్యి + పాలిసెట్ లో మంచి రాంక్ వచ్చిన వారు అర్హులు.*
 
పాలిసెట్‌ రాసే విద్యార్థులు 15/June/2020 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రభుత్వ కెమికల్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ PVLN  శివప్రసాద్‌ తెలిపారు.*

పరీక్ష రుసుం రూ.400 https://polycetap.nic.in ద్వారా చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. *

ఒక వేల ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్ ఒకేషనల్ చదివి తరువాత పాలిటెక్నిక్ చదవాలనుకున్న వారికి ఒక సమత్సరం వెసులుబాటు వుంటుంది.

https://polycetap.nic.in/ (copy & past in browser box)

ఆంధ్రప్రదేశ్, విజయావాడలోని టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ స్టేట్ బోర్డ్, పాలిటెక్నిక్ లేదా సంస్థలలో (ఎయిడెడ్ మరియు సహా) 2020 - 2021 విద్యా సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రైవేట్ ఎయిడ్ ప్రైవేట్ పాలిటెక్నిక్స్ లేదా ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలలో 2 వ షిఫ్ట్‌గా నడుస్తున్నాయి.
Dates:
ఆన్‌లైన్ దరఖాస్తు దాఖలు ప్రారంభం: 16/03/2020
POLYCET బుక్‌లెట్ అమ్మకం మరియు ఆన్‌లైన్ దరఖాస్తులను దాఖలు చేయడానికి చివరి తేదీ: 15/06/2020 *
POLYCET-2020 యొక్క ప్రకటన తేదీ: తేదీ తరువాత ప్రకటించబడుతుంది.

Application:
POLYCET అప్లికేషన్ ఈ క్రింది విధంగా సమర్పించాలి:
  • దరఖాస్తు ఫారంలో వివరాలను పూరించండి.
  • ఫోటో & సంతకాన్ని అప్‌లోడ్ చేయండి.
  • దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోండి
Help:
Help Desk No:7901620551, 7901620552
Email:polycetap@gmail.com

#polytechnic, #polycetap, #appolytechnic, #polycetapnicin, #polycet,
***

No comments:

Post a Comment