Showing posts with label Polytechnic. Show all posts
Showing posts with label Polytechnic. Show all posts

Sunday, May 31, 2020

పాలిటెక్నిక్ దరఖాస్తుల స్వీకరణ

విశాఖపట్నం, కంచరపాలెం: పాలిటెక్నిక్ 3 సంత్సరాలు చదవాలనుకున్న వారు పాలిసెట్ కు దరఖాస్తు చేసుకొని ఎంట్రన్స్ టెస్ట్ వ్రాసి అందులో వచ్చిన రాంక్ ను బట్టి ఎదో ఒక పాలిటెక్నిక్ collage లో సీట్ వస్తే అక్కడ మీ తరువాత చదువును  కొనసాగించవచ్చు. 

దీనికి అర్హత: పదవతరగతి పాస్ అయ్యి + పాలిసెట్ లో మంచి రాంక్ వచ్చిన వారు అర్హులు.*
 
పాలిసెట్‌ రాసే విద్యార్థులు 15/June/2020 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రభుత్వ కెమికల్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ PVLN  శివప్రసాద్‌ తెలిపారు.*

పరీక్ష రుసుం రూ.400 https://polycetap.nic.in ద్వారా చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. *