Tuesday, March 31, 2020

COVID-19 Helpline Numbers & Imp Websites & emails

COVID-19 HELPLINE NUMBERS & WEBSITES & Mail IDs:

INDIA Helpline Number Toll-free: 1075, 
INDIA Landline: +91-11-23978046

Andhra Pradesh Call Center: 0866-2410978
Telangana Call Center: 040-24651119
Visakhapatnam District Call Center: +91-7382555264

Health Center: 104 
Helpline Email ID: ncov2019@gov.in  /  ncov2019@gmail.com

https://www.mygov.in/
https://www.mohfw.gov.in/
https://www.who.int/india/
https://covid19.who.int/ (New website from WHO)

-------------------------------------------------------------------------------------------------------------------------
COVID-19 ANDHRA PRADESH HELPLINE NUMBERS:>>>>>>>>>>>>>>

ఎయిమ్స్‌ హాస్పిటల్ లో ఉన్న 85230 01094 సెల్ నంబరులో వీడియోకాల్‌ లేదా ఆడియోకాల్‌, సంక్షిప్త సందేశం ద్వారా నిపుణులైన వైద్యులను పట్టిక లో ఇచ్చిన సమయాలలో సంప్రదించవచ్చు. మరింత సమాచారం కోసం క్లిక్... 

---రాష్ట్ర స్థాయి కాల్‌సెంటర్‌ నంబరు: 0866 - 2410978
ఆరోగ్య సలహాల సహాయ కేంద్రం: 104

జల్లా పేరు -  ఫోన్ నంబరు
శ్రీకాకుళం  -  6300073203
విజయనగరం  -  08922-227950, 9494914971
విశాఖపట్నం  -  9666556597
తూర్పుగోదావరి  -  8841361763
పశ్చిమగోదావరి  -  08812-222376
కృష్ణా  -  9491058200
గుంటూరు  -  0863-2271492
ప్రకాశం  -  7729803162
నెల్లూరు  -  9618232115
చిత్తూరు  -  9849902379
కడప  -  08562-245259
అనంతపురం  - 08554-277434
కర్నూలు  -  9441300005

Visakhapatnam:
1. COVID-19 ఏదైనా సమస్య పరిష్కారం కాకపొతే ఈనాడు ద్వారా ఎలా పరిష్కరించుకోవాలి

2. రైతు బజారుల్లో వినియోగదారులకు కనిపించేలా ధరల పట్టికలు ఉంచాలని తెలియచేసారు. ఎక్కడైనా అధిక ధరలకు అమ్మితే టోల్ ఫ్రీ నెంబర్ 1800-4250-0002 కు ఫోన్ చేయవచ్చు.

3. తూనికలు, కొలతల్లో మోస పోయినట్లు భావించినా, అధిక ధరలకు విక్రయాలు చేసినా లీగల్ మెట్రాలజీ శాఖ Toll Free Number: 1800-425-4202 కి గాని, ఇమెయిల్స్ clmcomplaint-cell@gmail.com & clm-ap@nic.in, వెబ్ అడ్రస్ www.aplm.gov.in వెబ్సైటు ద్వారా గాని ఫిర్యాదు చేయవచ్చు.

Vijayawada:
ఆస్పత్రుల్లో వైద్య సీవలకు ఆహ్వానం:
విజయవాడ సబ్‌కలెక్టరేట్‌ గారు, పైవేటు మారియు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయడానికి ఆసక్తి గల ప్రైవేటు వైద్యులు, విశ్రాంత వైద్యులను నియమించాలని కలెక్టరు ఇంతియాజ్‌ వైద్యాధికారులను ఆదేశించారు. వీరికి తగు పారితోషకం ఇవ్వాలన్‌ సూచించారు. 
పైవేటు మారియు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయడానికి 
ఆసక్తి గల వైద్యులు DMHO రమేష్‌ 9849902325 ను, 
వైద్యధికారిణీ జ్యోతిర్భ్మయి 80085 53510 లను సంప్రదించాలని కలెక్టరు సూచించారు.
---
AndhraPradesh:
పరిశ్రమల సిబ్బందికి ఆన్‌లైన్‌లో పాస్‌లు:
AP-అమరావతి: 25 రకాల పరిశ్రమలను లాక్డౌన్ నుండి మినహాయించారు. ఆ యా పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులకు ఆన్‌లైన్ పాస్‌లు ఇవ్వడానికి పరిశ్రమలు విభాగం నిర్ణయించింది. పాస్ కోసం పరిశ్రమ యజమాని సిబ్బంది పేరు, వివరాలు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోండి. పాస్‌ల కోసం ఆన్‌లైన్ వెబ్సైటులు 
http://gramawardsachivalayam.ap.gov.in/CVPASSAPP/CV/CVOrganizationRegistration,
స్పందన పోర్టల్ https://www.spandana.ap.gov.in వెబ్సైటు ద్వారా నమోదు చేసుకోవాలి.
-----------------------------------------------------------------------------------------
COVID-19 INDIA లో రాష్ట్రాల వారిగా HELPLINE NUMBERS & WEBSITES & Mail IDs: >>

India Central Helpline Number for corona-virus: - +91-11-23978046

Helpline Numbers of States & Union Territories (UTs) 
S. No-Name of the State-Helpline Nos.
1. Andhra Pradesh: 0866-2410978  
2. Arunachal Pradesh: 9436055743  
3. Assam: 6913347770  
4. Bihar: 104  
5. Chhattisgarh: 104  
6. Goa: 104  
7. Gujarat: 104  
8. Haryana: 8558893911  
9. Himachal Pradesh: 104  
10. Jharkhand: 104  
11. Karnataka: 104
12. Kerala: 0471-2552056
13. Madhya Pradesh: 104
14. Maharashtra: 020-26127394
15. Manipur: 3852411668  
16. Meghalaya: 108
17. Mizoram: 102   
18. Nagaland: 7005539653
19. Odisha: 9439994859  
20. Punjab: 104  
21. Rajasthan: 0141-2225624  
22. Sikkim: 104  
23. Tamil Nadu: 044-29510500  
24. Telangana: 104
25. Tripura: 0381-2315879  
26. Uttarakhand: 104  
27. Uttar Pradesh:  18001805145  
28. West Bengal: 1800313444222, 03323412600,
------------------------------------------------------------ 
Name of Union Territory (UT) - Helpline Nos.
1. Andaman and Nicobar Islands: 03192-232102
2. Chandigarh: 9779558282  
3. Dadra and Nagar Haveli and Daman & Diu: 104  
4. Delhi: 011-22307145  
5. Jammu & Kashmir: 01912520982, 0194-2440283  
6. Ladakh: 01982256462  
7. Lakshadweep: 104

8. Puducherry: 104
-------------------------------------------------------------------------------------
COVID-19 WORLD లో HELPLINE NUMBERS & WEBSITES:>>
https://www.who.int
https://www.covidvisualizer.com/ ఏ దేశం లో నైన కరోన రోగుల స్టేటస్ కావాలంటే ఆ దేశం మ్యాప్ క్లిక్ చేయాలి. 
-----------------------------------------------------------------------------------------
Related Links:
కరోన వైరస్ మరింత ఎక్కువ తాజా సమాచారం కోసం క్లిక్ 
***

No comments:

Post a Comment