ఈ web page links వారు మీకు కంటెంట్ వ్రాయడం గురించి చెబుతున్నారు. చాల మంది కంటెంట్ సెలెక్ట్ చేసుకొని వ్రాతలు రాస్తూ వుంటారు వెబ్ లో. అసలు వెబ్ లో ఎలా వ్రాతలు వ్రాస్తారు అంటే, దాని గురించి ఇప్పుడు ఇక్కడ చర్చిద్దాము.
కంటెంట్ ను రెండు విధాలుగా వ్రాయ వచ్చు. మొదటి రకం కొన్ని వెబ్ సైట్ లలో కంటెంట్ వ్రాసి పెట్టవొచ్చు. అలా చేయడం వలన డబ్బులు వస్తాయి. కొన్ని వెబ్ సైట్ లు ఫ్రీ కంటెంట్ పెట్టడానికి అవకాశం ఇస్తుంది. అవి గూగుల్ లో దొరుకుతాయి వెతుక్కోవాలి.
రెండో రకం మనం ఓక ఫ్రీ బ్లాగ్ క్రియేట్ చేసి అందులో 20 నుంచి 25 పేజీల కంటెంట్ పెట్టుకొని తరువాత గూగుల్ యాడ్ సెన్స్ ఎకౌంటు కి apply చేస్తే గూగుల్ చూస్తి వెరిఫై చేస్తుంది.
ఆ బ్లాగ్ లో పెట్టిన కంటెంట్ అంతా ఇక్కడ కాపీ లేకుండా వుంటే గూగుల్ apply చేసుకున్న తరువాత యాడ్ సెన్స్ ఎకౌంటు ని ఓకే చేస్తుంది. అప్పటి నుంచి మీరు రాసిన కంటెంట్లో యాడ్స్ గూగుల్ display చేస్తుంది. అవి అందరూ చూడటం వలన తక్కువ, క్లిక్ చేయటం వలన ఎక్కువ డబ్బులు గా గూగుల్ కొంత బ్లాగ్ ఫ్రీగా ఇచ్చింది కనుక తీసుకొని కొంత మనకి ఇస్తుంది. ఇలా వ్రాస్తూ డబ్బులు కొంత సంపాదించాక తరువాత paid బ్లాగ్ మొదలు పెట్టు కోవచ్చు.
అయితే ఇక్కడ కంటెంట్ వ్రాసిన తరువాత ఆ కంటెంట్ ముందు చెక్ చేసుకోవాలి. అలా ఈ క్రింది వెబ్ సైట్ ల ద్వారా చెక్ చేసినప్పుడు అలా తెలుస్తుంది. అప్పుడు 80 నుంచి 100 శాతం మద్యలో మీరు వ్రాసిన unique కంటెంట్ వుంటే మీ బ్లాగ్ లో పెట్టుకోవచ్చు. లేక పొతే మీ బ్లాగ్ ని గూగుల్ యాడ్ సెన్స్ ఎకౌంటు కి ఆమోదించదు. అందులో కాపీ కంటెంట్ వుంటుంది కాబట్టి.
Content checking tools (మీరు కంటెంట్ ఈ క్రింది వెబ్ సైట్ లలో పోస్ట్ చేసి వెరిఫై చేసుకోవచ్చు)
https://www.copyscape.com/
https://smallseotools.com/plagiarism-checker/
https://www.duplichecker.com/
https://www.quetext.com/
https://unicheck.com/free-plagiarism-checker-online (200 words)
https://www.plagium.com/en/plagiarismchecker (1000 characters)
#contentwriting, #contentwritingintelugu, #contentwritinginblogs,
***
No comments:
Post a Comment