కరోనావైరస్ వ్యాధి (COVID - 19) గురించి తాజా సమాచారం

ఎయిమ్స్‌లో ఉన్న వైద్యులను తెలిఫోనే ద్వారా సంప్రదించవచ్చు

కరోనావైరస్ వ్యాధి (COVID-19) అనేది కొత్తగా కనుగొన్న కరోనావైరస్ వల్ల కలిగే అంటు వ్యాధి.

జనతా కర్ఫూ / COVID-19 లాక్ డౌన్ రోజులలో సమయాన్ని సద్వినియోగం చేసుకునే చిట్కాలు  

HelpLine Numbers (COVID-19) World - India - AP - Vizag - Telangana

కరోనావైరస్ వ్యాధి ఎలా వచ్చింది ? (COVID-19) అంటే ఏమిటి?

రోనా వైరస్ (COVID-19) ప్రవర్తన ( CORONAVIRUS Behavior)

కరోనా బారిన పడకుండా ఎక్కడికక్కడ మనుషులను కడిగేసె ఎన్ క్లోజర్

కరోనా వాక్సిన్ పేరు 'కరోఫ్లూ', ఈ పేరుతో వాక్సిన్ తయారు చేస్తున్నారు

కరోనావైరస్ వ్యాధి (COVID-19) రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు?

కరోనావైరస్ వ్యాధి (COVID-19) తగ్గించడానికి డాక్టర్స్ ఏ ఏ మందులను వాడుతున్నారు?

India:
World:


****************************************************************
Andhra Pradesh  >  Visakhapatnam >>>>>>>>>>>>>>>>>>>>>>>>>

COVID-19 ఏదైనా సమస్య పరిష్కారం కాకపొతే ఈనాడు ద్వారా ఎలా పరిష్కరించుకోవాలి 

కరోనావైరస్ వ్యాధి దేశం అంతాటా పోగొట్టడం కోసం మనం ఈ జనత కర్ఫ్యూ ని 22-Mar-2020 న జయప్రదం చేసాము.

ఇండియా - జనత కర్ఫ్యూ - తేది: 22-Mar-2020 ఒక్కరోజు అని దేశపరిస్థితులను బట్టి తరువాత 31-Mar-2020 వరకు అని మళ్ళీ మన దేశ, ఇతర దేశ పరిస్థితులను బట్టి తరువాత 21 రోజులుగా 14-Apr-2020 వరకు పొడిగించారు. 

కరోన వైరస్ వలన బ్యాంకు పని వేళలు ఈ నెల 31-Mar-2020 వరకు మధ్యాహ్నం 2 గంటలు వరకే. అయితే 50% బ్యాంక్ సిబ్బంది మాత్రమె పని చేస్తారు. 

కఠిన చర్యలతోనే వైరస్‌ కట్టడి:

కరోనా వైరస్‌ ఉపద్రవాన్ని ఎదుర్కోవడంలో ప్రజలంతా ఒక్కటై నిలవాలని మన దేశ ప్రధాని మోదీ చాటి చెప్పారు.  న్యూ ధిల్లి వచ్చిన ముఖ్య మంత్రులతో జనత కర్ఫ్యూ జయప్రదం చేయాలని తెలియ చేసారు.  కొవిడ్‌-18ను కట్టడి చేయాలంటే ప్రజల్లో 
పూర్తి అవగాహన, క్రియాశీలత అవసరం.  బాధితుల సంఖ్య తక్కువే కదా అనే ధీమావల్ల, మొదటికే మోసం వస్తుంది.  ప్రజలు వ్యాధి నియంత్రణ చర్యలను పాటించకపోవడంవల్లే ఇటలీలో పరిస్థితి చేయిదాటిపోయింది.  'జనతా కర్ఫ్యూ' అనే చాటింపును ఒక్కరోజుకే పరిమితమైన వ్యవహారంలా చూడకుండా, ఆ రకమైన స్వీయ "నియంత్రణను అందరూ ఇకముందూ పాటించాలి". అత్యవసరమైతేనే బయటకు వెళ్లడం, ప్రయాణాలు మానెయ్యడం, పరిశుభ్రత పాటించడం కీలకం. అప్పుడే వైరస్‌ను కట్టడి చేయగలం.
---జనతా కర్ఫ్యూ కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లో రైళ్ళ రాకపోకలు:
జనతా కర్ఫ్యూ కారణంగా గుంటూరు నుంచి బయలు దేరే అన్ని రైళ్ళు తేది 22-Mar-2020 రోజున ఉదయం 4 నుంచి రాత్రి 10 గంటల మద్య బయలు దేరే రైళ్ళు నిలిపి వేస్తున్నారు. దూర ప్రాంతాలనుంచి అప్పటికే బయలు దేరే రైళ్ళు యధావిధిగా నడుస్తాయని రైల్వే అధికారులు ప్రకటించారు.
---
కరోన వైరస్ వలన మన ప్రబుత్వం తీసుకుంటున్న నివారణ చర్యలు:
సమస్యలు వున్న ప్రాంతాలలో బ్లీచింగ్ చల్లిస్తున్నారు. కరోన వైరస్ వ్యాధి నిర్ధారణ ప్రాంతాలలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేస్తున్నారు.
---

ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని కనుక్కోవడానికి, ప్రతి పది మందికి ఒక ఉద్యోగిని నియమించారు. 
---
మనిషికి మనషికి సమాజిక దూరం వుంటే కరోనాను నియంత్రిచ వచ్చని, రైతు భజార్లను పెద్ద గ్రౌండ్స్ లోకి, పెద్ద ఖాళి ప్రదేశాలలోకి తరలించారు.  అదనపు రైతు బజార్లను, సంచార రైతుబజార్లను పెట్టి అమ్మకాలు చేపడుతున్నారు.  రైతు బజారుల్లో వినియోగదారులకు కనిపించేలా ధరల పట్టికలు ఉంచాలని లేకుంటే చర్యలు తప్పవని తెలియచేసారు. ఎక్కడైనా అధిక ధరలకు అమ్మితే టోల్ ఫ్రీ నెంబర్ 1800-4250-0002కు ఫోన్ చేయ వచ్చని చెప్పినారు.  
---

కేంద్ర కారాగారలలోని రిమాండ్, శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను పెరోల్ పై కొన్ని షరతులపై విడుదల చేసారు.  
-------------------------------------click required link---------------------------------------
మన దేశాన్ని మనం కాపాడుకుందాము.  ఈ వెబ్ పేజి ని మీ whatsapp గ్రౌప్స్ లో, మెయిల్స్ లో ఫార్వర్డ్ చేసిన వారికి కృతఙ్ఞతలు. 


***
#coronavirusdiseaselatestupdates, #covid-19, 

No comments:

Post a Comment