#webpagelinks, #LGPolymersGasVictims, : విశాఖపట్నం - గోపాలపట్నం స్టెరైన్ గ్యాస్ ప్రభావితమైన 6 గ్రామాల్లో వైద్యసేవలు అందించేందుకు 90 మంది వైద్యులను సిద్ధంగా వున్నారు.
ఆంధ్ర వైద్యకళాశాల నుంచి 40 మంది వైద్య్లులు , జిల్లాలోని ఇతర ప్రభుత్వ ఆసుషత్రుల నుంచి 50 మంది వైద్య్లులుని రమ్మని ఆదేశాలు జారి చేసారు. వీరికి అదనంగా ANMలు, ఆశా కార్యకర్తలు, ఇతర పారామెడికల్ సిబ్బంది, 108, 104 వాహనాలను సిద్ధం చేస్తున్నారు.
మొదటి సేవగా: వెంకటాపురం లో 10 పడకల తాత్కాలిక వైఎస్‌ఆర్ ఆసుపత్రి ఈనెల 15 నుంచి నెలరోజుల పాటు నిరంతరాయంగా 24 గంటలూ అందుబాటులో ఈ వైద్యసేవలు అందేలా ఏర్పాట్లు వుంటాయి.