Showing posts with label తల్లిదండ్రులకు. Show all posts
Showing posts with label తల్లిదండ్రులకు. Show all posts

Friday, March 27, 2020

యువతీ, యువకులు ఉన్న తల్లిదండ్రులకు విజ్ఞప్తి

💥 *ఈ కాలంలో ప్రేమలు,  పెళ్లిళ్లు, తర్వాత హత్యాయత్నాలు, ఆత్మ హత్యలు, తొందరపాటు వివాహాలు, బాధాకర పర్యవసానాలు చూస్తుంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిదనిపిస్తుంది*

మీ పిల్లలకు ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండాలని చిన్నప్పటినుండే బోధించండి.

స్థిరపడాలనే ఆలోచన కలిగించండి. తర్వాతే పెళ్ళిళ్ళని చెప్పండి. స్థిరపడకపోతే,తమ కాళ్ళ మీద తాము నిలబడకపోతే కష్టాలు ఎలా ఉంటాయో వివరించి చెప్పండి.