Thursday, May 14, 2020

వెంకటాపురం లో 10 పడకలతో తాత్కాలిక వైఎస్‌ఆర్‌ ఆసుపత్రి

#webpagelinks, #LGPolymersGasVictims, : విశాఖపట్నం - గోపాలపట్నం స్టెరైన్ గ్యాస్‌ ప్రభావితమైన 6 గ్రామాల్లో వైద్యసేవలు అందించేందుకు 90 మంది వైద్యులను సిద్ధంగా వున్నారు. 
ఆంధ్ర వైద్యకళాశాల నుంచి 40 మంది వైద్య్లులు , జిల్లాలోని ఇతర ప్రభుత్వ ఆసుషత్రుల నుంచి 50 మంది వైద్య్లులుని రమ్మని ఆదేశాలు జారి చేసారు.  వీరికి అదనంగా ANMలు, ఆశా కార్యకర్తలు, ఇతర పారామెడికల్‌ సిబ్బంది, 108, 104 వాహనాలను సిద్ధం చేస్తున్నారు. 

మొదటి సేవగా: వెంకటాపురం లో 10 పడకల తాత్కాలిక  వైఎస్‌ఆర్‌ ఆసుపత్రి ఈనెల 15 నుంచి నెలరోజుల పాటు నిరంతరాయంగా 24 గంటలూ అందుబాటులో ఈ వైద్యసేవలు అందేలా ఏర్పాట్లు వుంటాయి.   
గోపాలపట్నం సామాజిక ఆసుపత్రి స్థాయి పెంచి ఇక్కడ కొన్ని వెంటిలేటర్లు ఏర్పాటుచేస్తారు. ప్రతి గ్రామంలో 24 గంటలూ క్లినిక్ అందుబాటులో ఉంటుంది.

104/108 వాహనాల్లో నిప్తుణులైన వైద్యులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఆశా కార్యకర్తలు, ANM లు ఉంటారు. మందులూ ఉంచుతారు.
3 షిఫ్టుల్లో సేవలందించడానికి 80 మంది వైద్యులను నియమిస్తున్నారు. అక్కడ సేవలు రాత్రిళ్లూ అందుబాటులో వుంటాయి. 

సాధారణ స్టితికి వచ్చేవరకు మరియు పూర్తిస్థాయి వైద్యం అందే వరకు   
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి: డాక్టర్‌ తీరుపతిరావు
స్పెషాల్ట్సీ సేవల కొరకు ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ పి.వి. సుధాకర్‌ చైర్మన్‌గా,
జిల్లా కలెక్టర్‌: వినయ్‌చంద్‌ ఓ కమిటీ వేశారు. కమిటీలో వైద్య కళాశాల ప్రొఫెసర్లు సభ్యులుగా వుంటారు. 

విషవాయు దుర్గటనలో బాధితులు సాధారణ స్టితికి వచ్చేవరకు పూర్తిస్థాయి వైద్యం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని
దాఖలుచేసిన ప్రజాహిత వ్యాజ్యంపై - హైకోర్టు ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీచేసింది.

స్టెరైన్ గ్యాస్‌ ప్రభావితమైన 6 గ్రామాల్లో వైద్యసేవలు అందించేందుకు ప్రత్యెక helpline numbers 104/108 నంబర్స్ ని సంప్రదించవచ్చు.  అలాగే ఈ ఘటనకు సంబంధించి వైద్యులను సంప్రదించుటకు ప్రత్యెక helpline numbers అంటూ ఇంత వరకు ఏమి లేవు.  
***

No comments:

Post a Comment