Tuesday, April 28, 2020

మంగళగ్‌రిలో ఉన్న ఎయిమ్స్‌లో ఉన్న వైద్యులను తెలిఫోన్ ద్వారా సంప్రదించవచ్చు

#mangalagiriaimsdoctorstelephonenumbers,#covid-19,
కరోన అంటువ్యాధి వలన ప్రపంచం గడ గడ లాడుతున్న సంగతి తెలిసిందే. మన ఆంధ్ర రాష్ట్రం లో కూడా లాక్ డౌన్ వలన ఎంతో మంది వారి యొక్క దీర్గ రోగాలతోని గాని, ఆకస్మిక రోగాలతో బాదపడుతున్నవారు గాని ఇక పై ఎయిమ్స్‌ లో టెలీ వైద్యులను సంప్రదించి ఈ లాక్ డౌన్ సమయం లో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. 

ఆంధ్రప్రదేశ్ మంగళగ్‌రిలో ఉన్న అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)లో telephone ద్వారా డాక్టర్స్ ను సంప్రదించవచ్చు.  ఎయిమ్స్‌లో రోగుల కోసం టెలీఫోన్ ద్వారా సంప్రదించే సేవలను ప్రారంబించారు.  రోగులు తమ పేర్లు రిజిస్టర్‌ చేసుకుని ఫోన్‌ కాల్స్‌, లేదా వాట్సాప్‌ ఆడియో, వీడియో కాల్స్‌ ద్వారా సంప్రదించి వైద్యసేవలు పొందవచ్చు.

వైద్యులను బుధవారం (15-ఏప్రిల్-2020) నుంచి టెలిఫోన్ ద్వారా సంప్రదించే విధానాన్ని ప్రవేశపెట్టినట్టు  ఎయిమ్స్‌ అధికారులు ప్రకటించారు.

ఎయిమ్స్‌ హాస్పిటల్ లో ఉన్న 85230 01094 సెల్ నంబరులో వీడియోకాల్‌ లేదా ఆడియోకాల్‌, సంక్షిప్త సందేశం ద్వారా నిపుణులైన వైద్యులను దిగువ ఇచ్చిన సమయాలలో సంప్రదించవచ్చు.

Saturday, April 25, 2020

LKG Online Education

Lower Kindergarten Free Online Education links

1) --------------------------------------------------------------------------------------
If any children are there it will very helpful for education. Activities for children at home, https://pschool.in/ up to the KG to Grade 5.
-----------------------------------------------------------------------------------------
2) --------------------------------------------------------------------------------------
Lower Kindergarten Maths Classes:  https://in.ixl.com/math/lkg
Lower Kindergarten Maths Topics:   https://in.ixl.com/math/topics                          
Lower Kindergarten English Classes:  https://in.ixl.com/ela/
Lower Kindergarten English Topics:   https://in.ixl.com/ela/topics

National Curriculum Maths:   https://in.ixl.com/ela/topics
National Curriculum English: https://in.ixl.com/standards/ela
-----------------------------------------------------------------------------------------

Note: Copy the above link and past in any browser address bar and click enter -then u get the free website to learn for children.
 
 
 http://webpagelinks.blogspot.com/2017/02/lkg.html
 
 

Snagit 2020 Online Tutorials Links for Windows

Snagit 2020 Online Tutorials Links for Windows: at a time the following two tools installed.

I) Snagit Quickly Capture Tool

1. Quickly Capture Your Screen:>>>>>>>
https://www.techsmith.com/tutorial-snagit-how-to-capture-your-screen.html
2. Edit Screenshots:>>>>>>>
https://www.techsmith.com/tutorial-snagit-how-to-edit-a-screenshot.html
3. Screen Capture Video:>>>>>>>>>>
https://www.techsmith.com/tutorial-snagit-how-to-capture-video.html

Advanced Capture and Editing Tutorials:

II) Snagit Image Editing Tool:

Camtasia 2020 Online Tutorials Links for Windows

Camtasia 2019 Online Tutorials Links (Windows)
Camtasia Tutorials
Get started with the basics or expand skills with our full list of tutorials. 
These videos support Camtasia 2019, 2018, 9 (Windows), and 3 (Mac).


Getting Started:

Editing

Camtasia Tools
Manually Add Captions to a Video


Animations and Behaviours
Create an Animated Countdown

Wednesday, April 15, 2020

Post Graduate in Online Education


Degree in Online Education


Intermediate in Online Education

Akash NEST: Scholarship Test
Students Studying in Classes: inter 1st year, inter 2nd year & 2nd year appeared / Passed
Exam Date 03 May 2020

https://scholarship.aakash.ac.in register for scholarship test from Aakash educational institute
Scan with WhatsApp 7303759191 from eenadu news 27-04-2020

Note: Pl copy & past above URL in any browser address bar then click enter, then the webpage displays.
-----------------------------------------------------------------------------------------

NURSERY in Online Education

If any children are there it will very helpful for education. Activities for children at home, https://pschool.in/ up to the KG to Grade 5.
--------------------------------------------------------------------------------------------------------------------------

UKG in Online Education

If any children are there it will very helpful for education. Activities for children at home, https://pschool.in/ up to the KG to Grade 5.
--------------------------------------------------------------------------------------------------------------------------

JEE 2020

Telangana JEE Main will conduct in the month of May 2020 end.

This announcement is from the National  Examination (NTA-National Testing Agency) 15 days back.
---

EAMCET 2020

Telangana Eamcet will conduct in JUNE 2020.

JEE Main will conduct in the month of May ending.

This announcement is from the National  Examination (NTA-National Testing Agency) 15 days back.
---

Sunday, April 5, 2020

కరోనా బారిన పడకుండా ఎక్కడికక్కడ మనుషులను కడిగేసె ఎన్ క్లోజర్

ఈ ఎన్ క్లోజర్ మనిషి మొత్తంగా ఒకేసారి శుబ్రపరుస్తుంది.  ఒక సారి ఒక వ్యక్తి ఇందులోకి వెళ్లి నిలబడితే కరెంటు తో నడిచే పంపు 25 సెకన్ల పాటు ఇన్‌ఫెక్షన్లను నిర్మూలించే ద్రావణం అయిన హైపోసోడియం క్లోరైడ్‌ ద్రావణాన్ని శరీరం అంతా జల్లుతుంది.  తర్వాత ఆటోమేటిక్ గా అదే ఆగిపోతుంది.  700 లీటర్ల పట్టే ట్యాంకును ఒకసారి హైపోసోడియం క్లోరైడ్‌ ద్రావణాన్ని నింపితే 650 మందిని శుబ్రం చేస్తుంది వెంట వెంటనే.

Saturday, April 4, 2020

జనతా కర్ఫూ / COVID-19 లాక్ డౌన్ రోజులలో సమయాన్ని సద్వినియోగం చేసుకునే చిట్కాలు

ఉదయాన్నే లేచి సబ్బుతో చేతులు కడుక్కోవాలి 20 సేకెనులు.

తరువాత గోరువెచ్చని నీరు 2 గ్లాసులు త్రాగాలి. అలాగే రోజంతా మద్య మద్య లో నీరు త్రాగుతూ వుండాలి.

ఉదయాన్నే లేచి కనీసం 5 నిమషాలు నుంచి రోజు రోజుకి సమయం పెంచుకుంటూ  యోగ ప్రాక్టీసు చేస్తీ మీ శరీరం లో digestive system దగ్గర నుంచి వొళ్ళు నొప్పులు తగ్గటం దగ్గరనుంచి మీ మెదడు చురుకుగా పనిచేయడం అంటే తక్కువ సమయం లో మంచి ఆలోచనలు చేయగలుగుతారు.

కరోనా వాక్సిన్ పేరు 'కరోఫ్లూ', ఈ పేరుతో వాక్సిన్ తయారు చేస్తున్నారు

భారత్ బయోటెక్ 'కరోనా' వాక్సిన్ ను అభివృద్ధి చేస్తుంది. ఈ సంవత్సరం చివరిలో మనుషుల పై ప్రయోగాలు చేస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. 

'కరోఫ్లూ అనే పేరుతో వాక్సిన్ తయారుచేయడానికి నడుం కట్టింది. ఈ కంపెనీ తో పాటు అమెరికాలో university of viskansin- ఇందులో మెడిసిన్ శాస్త్రవేత్తలు, టీకా కంపెనీ అయిన ఫ్లూజెన్. 

ఈ రెండు కంపెనీ లు కలిసి ఈ 'కరోఫ్లూ' అనే పేరుతో వాక్సిన్ తయారు చేస్తున్నారు.  ముక్కు ద్వారా ఇచ్చేలా 'ఇంట్రా నాసల్ వాక్సిన్' గా దీన్ని రూపొందిస్తున్నారు.

ఈ భారత్ బయోటెక్ కంపెనీ ఇంట వరకు 16 రకాల వ్యాధులకు టీకాలు తయారు చేసారు.
కరోనా వైరస్ మొక్కు ద్వారా మన శరీరం లోకి ప్రవేశిస్తుంది. అందువల్ల ఈ వాక్సిన్ ను కూడా ముక్కు ద్వారా ఇచ్చే విధంగా తయారు చేస్తున్నారు.  

 ***
#coronavaccinecoroflue, 

Friday, April 3, 2020

కరోనావైరస్ వ్యాధి ఎలా వచ్చింది? COVID-19 అంటే ఏమిటి?

 కరోనావైరస్ వ్యాధి ఎలా వచ్చింది?

ప్రపంచం లో ఆదిపత్యాన్ని సంపాదించాలి అని ఎవరో ఒకరు ఏదో ఒకటి చేస్తుంటారు అది మంచి కోరి చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది. చెడు కోరి చేస్తే అది చెడు ఫలితాన్ని ఇస్తుంది. అలా ఆదిపత్యాన్ని చలాయించాలి అంటే అది ఎన్నో రోజులు వుండదు. ఇది జగమెరిగిన సత్యం.   

ఆదిపత్యాన్ని సంపాదించాలి అని వైరస్ పుట్టించారు అంటారు. అది చైనా ప్రయోగ శాల నుంచి వచ్చింది అని అంటారు.  మరికొంత మంది చైనా వారు జంతు మాంసాన్ని తినడం వలన ఆ జంతు కలేబరాలకి వైరస్ వుండటం వలన వచ్చింది అంటారు. మొత్తానికి ప్రపంచం లో ముందు ఈ వైరస్ చైనా లో వచ్చింది. ఇది ప్రపంచాన్ని సైతం వణికిస్తుంది. 
కాక పోతే దీనికి ధాఖలాలు లేవు.   

(COVID-19) కరోనా వైరస్ ప్రవర్తన

(COVID-19) కరోనా వైరస్ వ్యాధి అవగాహన - నివారణ - లక్షణాలు

అవగాహన: 
COVID-19 వైరస్ సోకిన చాలా మంది ప్రజలు తేలికపాటి నుండి మితమైన శ్వాసకోశ అనారోగ్యానికి గురవుతారు మరియు ప్రత్యేక చికిత్స అవసరం లేకుండా కోలుకుంటారు. వృద్ధులు, మరియు గుండె జబ్బులు, మధుమేహం, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి మరియు క్యాన్సర్ వంటి వైద్య సమస్యలు ఉన్నవారికి తీవ్రమైన అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది.

COVID-19 వైరస్ ప్రసారాన్ని నివారించడానికి మరియు మందగించడానికి ఉత్తమ మార్గం, అది కలిగించే వ్యాధి మరియు అది ఎలా వ్యాపిస్తుంది అనే దాని గురించి బాగా తెలుసుకోవాలి.
మీ చేతులు కడుక్కోవడం ద్వారా లేదా ఆల్కహాల్ ఆధారిత వాటితో రుద్ది వాటిని తరచుగా ఉపయోగించడం ద్వారా మరియు మీ ముఖాన్ని తాకకుండా మిమ్మల్ని మరియు ఇతరులను తాకకుండా వుండి ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా రక్షించండి.

COVID-19 వైరస్ ప్రధానంగా లాలాజల బిందువుల ద్వారా లేదా ముక్కు నుండి విడుదలయ్యేటప్పుడు సోకిన వ్యక్తి దగ్గు లేదా తుమ్ము ద్వారా వ్యాపిస్తుంది, కాబట్టి మీరు శ్వాసకోశ మర్యాదలను కూడా పాటించడం చాలా ముఖ్యం (ఉదాహరణకు, మోచేయి వంచి అంటే ముక్కుకి అడ్డుగా వుంచి దగ్గు చేయడం ద్వారా).

ఈ సమయంలో, COVID-19 కోసం నిర్దిష్ట టీకాలు లేదా చికిత్సలు లేవు. అయినప్పటికీ, సంభావ్య చికిత్సలను అంచనా వేసే క్లినికల్ ట్రయల్స్ చాలా ఉన్నాయి. క్లినికల్ పరిశోధనలు అందుబాటులోకి వచ్చిన వెంటనే WHO నవీకరించబడిన సమాచారాన్ని అందిస్తూనే ఉంటుంది.

నివారణ:
COVID-19 వైరస్ వివిధ వ్యక్తులను వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తుంది. COVID-19 అనేది శ్వాసకోశ వ్యాధి మరియు చాలా మంది సోకిన వ్యక్తులులో తేలికపాటి నుండి మితమైన లక్షణాలను అభివృద్ధి చేస్తుంది ఈ కరోన  వైరస్ మరియు ప్రత్యేక చికిత్స అవసరం లేకుండా కోలుకుంటారు. అంతర్లీన వైద్య పరిస్థితులు మరియు 60 ఏళ్లు పైబడిన వారికి తీవ్రమైన వ్యాధి మరియు మరణం వచ్చే ప్రమాదం ఉంది.

లక్షణాలు: 
I) సాధారణ లక్షణాలు:
1. జ్వరం
2. అలసట
౩. పొడి దగ్గు.

II) ఇతర లక్షణాలు:
4. శ్వాస ఆడకపోవుట
5. నొప్పులు మరియు బాధలు
6. గొంతు మంట
మరియు చాలా కొద్ది మంది వ్యక్తులు అతిసారం, వికారం లేదా ముక్కు కారటం గురించి నివేదిస్తారు.
7. తేలికపాటి లక్షణాలు ఉన్నవారు ఆరోగ్యంగా ఉంటే, పరీక్ష మరియు రిఫెరల్ సలహా కోసం వారు మెడికల్ ప్రొవైడర్ లేదా COVID-19 ఇన్ఫర్మేషన్ హెల్ప్ లైన్‌ను సంప్రదించాలి.

జ్వరం, దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారు తమ వైద్యుడిని పిలిచి వైద్య సహాయం తీసుకోవాలి.


కరోనావైరస్ వ్యాధి (COVID-19) ఎలా వ్యాపిస్తుంది? ఎలా దేశ దేశాలు వ్యాపిస్తుంది?

ఇది ఉష్ణోగ్రతను బట్టి ఈ వైరస్ ఎక్కువ తక్కువలు గా మార్పు చెందుతుంది. శీతల దేశాలలో విజ్రుబిస్తుంది.    

ఒకరినుంచి ఒకరికి వ్యాపిస్తుంది. ఇది గాలి ద్వారా కొంత దూరం వ్యాపించి వుంటుంది, స్పర్శ ద్వారా కూడా వ్యాపించే అంటు వ్యాది, మరియూ వ్యాది వున్న వారు వేరే వారుని స్పర్శిస్తే వారికి కూడా వస్తుంది. దీనికి కాల పరిమితి వుంటుంది. ఒక్కొక్క సారి ౩ రోజుల వరకు కూడా ఆ ప్రదేశం లో వుంటుంది అంటున్నారు నిపుణులు.   

అలా చైనా లో December 2019 లో అంటుకున్న తరువాత అక్కడ మొదట అందరికి అంటుకొని అక్కడ వున్నవారిలో ఇతర దేశస్తులు వుండటం వలన వారు నుంచి ఇతర దేశాలకి పాకింది. ఇలా ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇది పిబ్రవరి, మార్చి నెలలో మన india కి ఇతర దేశాల ద్వారా వచ్చింది. ఇంకా వ్యాపిస్తూనే వుంది. దీనికి మందు లేక పోవటం వలన కట్టడి చేయలేకపోతున్నాము. అందు వలన జాగ్రత్తలు మన దేశం లో అందరూ పాటించి తీరాలి మందు కనిపెట్టే వరకు.         

జెట్ స్పీడ్ లో వైరస్ అంటించే రోగులుగా ఎలా అవుతారు?
అంటు వ్య్యాది సోకిన 5 రోగులలో ఒక్కరు మాత్రమె ఎక్కువ మందికి వ్యాధిని వ్యాపింప చేస్తారు. వ్యాధి నిరోధక శక్తీ తక్కువగా అయిపోయి వైరస్ ను అణిచి వేయలేని వారు,
రోగ లక్షణాలు బయటపడకుండా వున్నా వారు, అధికమొత్తంలో వైరస్ ఇన్ఫెక్షన్ సోకిన వారు,
ఒకటి కంటే ఎక్కువ వైరస్ లు అంటుకున్న వారు జెట్ స్పీడ్ లో వైరస్ లు వ్యాపింప చేసే సూపర్ స్పైడర్ గా మారతారు.  
---  
ముఖ్యంగా Doctors రోగిని పరీక్షించే సమయం లో వారికి అంటకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.  వీలయితే ఏంటి, డాక్టర్స్ కూడా రెగ్యులర్ గా కరోన టెస్ట్ చేసుకోవాలి.  వారి శరీర మార్పులను బట్టి.  లేక పొతే వారికి తెలీకుండా కూడా ఇతరులకు వ్యపిపంప చేసే పరిస్థితి వస్తుంది.  ధిల్లీ మొహల్ల క్లినిక్ లో ఒక వైద్యుడు రోగిని పరీక్ష చేస్తున్నప్పుడు అలాగే జరిగింది. అలా అక్కడ 900 వందల మందికి అంటింది.  Doctors ఇతర దేశాల (సౌదీ....) నుంచి వచ్చిన వారికి ఆశ్రయం ఇస్తుండడం వలన కూడా ఈ వ్యాది వ్యాపిస్తుంది.  వారికి కూడా ఉందా అన్న విషయం వారికి తెలిసే సరికి అందరికి అంటుతుంది. తరువాత ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి టెస్ట్ చెయ్యాలి వారితో సన్నిహితంగా వున్న వారికి టెస్ట్ చెయ్యాల్సిన పరస్థితి వస్తుంది. ఇలా పదులు, వందలు, వేల మందికి అంటుతుంది. ఇలా రాజస్థాన్ బిల్వార్ లో వో వైద్యుని ఇంట్లో ఇలాగే జరిగింది. 
---
వాక్సిన్ కంటే ముందు మన దేశం లో స్పాట్ లో కరోన వైరస్ తెలిసే పరీక్ష కిట్ లు తయారు చెయ్యాలి. అప్పుడే మనం అనుకున్నట్టు సమాజాన్ని రక్షించు కోగలం.  రోగికి పరిస్థితి చేయి జారిపోకుండా వైద్యం  చేసి త్వరగా తక్కువ రోజుల్లో రోగిని కాపాడ గలుగుతాము. దాని వలన సమయం మిగిలి, మిగిలిన రోగుల కొరకు సమయాన్ని ఉపయోగించుకోవచ్చు.  లాక్ డౌన్ ఎత్తి వేసాక రోగులు ఇప్పటికి రెండింతలు పెరిగే అవకాశం వుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వైద్య సదుపాయాలు తక్షణం అమర్చుకోవాలి. ఇవన్ని లాక్ డౌన్ లోపలే జరగాలి.     

***

(COVID-19) మన Indian Govt. మరియు ఇతర దేశాలు కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఏమేమి చర్యలు తీసుకుంటున్నారు?

మన Indian Govt. మరియు ఇతర దేశాలు కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఏమేమి చర్యలు తీసుకుంటున్నారో మనం తెలుసుకుందాము. 

ఉత్తర ఆఫ్రికా దేశంలో టునీషియా పోలీస్ వారు రోబోలతో తీసుకుంటున్న చర్యలు:

COVID-19 నుంచి రక్షణ పొందేందుకు ఉత్తర ఆఫ్రికా దేశంలో టునీషియా పోలీస్ రోబోలను తయారు చేసారు. ఎవరైనా రోడ్లమీద తిరిగితే అవి ప్రశ్నిస్తాయి, ఇంకా ఐడి ని చూపించ మంటాయి, లాక్ డౌన్ వుందని తెలియదా అని అడిగి, అప్పుడు జరిగిందంతా వీడియో తీసి ఇంటీరియర్ మినిస్ట్రీ వెబ్సైటు లోకి ఆ వీడియో ని అప్లోడ్ చేస్తుంది.
ఈ పరికరం లో ఇన్ ఫ్రారెడ్, ధర్మల్ ఇమేజ్ కెమెరాలు, సౌండ్ & లైట్ అలారం లను అమర్చారు. 

(COVID-19) కరోనావైరస్ వ్యాధి తగ్గించడానికి డాక్టర్స్ ఏ ఏ మందులను వాడుతున్నారు



1. HydroxyChloroquine

2. DGpack

డాక్టర్ రక్షణలో మాత్రమె ఈ మందులను వాడాలి. వారు చికిత్స ను బట్టి డోసు ఎంత అనేది వారు ఇస్తారు.

From delhi: కరోన వైరస్ వ్యాది సోకిన రోగి యొక్క అనారోగ్యాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. 80 శాతం మందికి జలుబు లాంటి జ్వరం వస్తుంది మరియు వారు కోలుకుంటారు. 20 శాతం మందికి దగ్గు, జలుబు, జ్వరం రావచ్చు, వారిలో కొందరిని ఆసుపత్రిలో చేర్పించాల్సి ఉంటుంది ఇది ఢిల్లీ లో వున్న వారుకి చేస్తున్న చికిత్స.

Note: దగ్గు, జ్వరం లేదా శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది వుంటే వెంటనే వైద్యుని సంప్రదించండి.


COVID-19 ఏదైనా సమస్య పరిష్కారం కాకపొతే ఈనాడు ద్వారా ఎలా పరిష్కరించుకోవాలి

మేమున్నాం.. మీకు ఆసరాగా! అని ఈనాడు పేపర్ వారు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి సమస్యలను పరిష్కరిస్తారు.

కరోనా ప్రభావం... లాక్‌డౌన్‌ ఆంక్షలతో ప్రస్తుతం ఇళ్ల నుంచి ఎవరూ కదల్లేని పరిస్టితి. ఈ పరిస్తితులలో సరకులు మీ ప్రాంతం లో లభ్యంకాకపోయినా, అధిక ధరలతో ఇబ్బంది పడుతున్నా, 'ఈనాడు' మీకు అండగా నిలవనుంది.