Sunday, May 31, 2020

3rd Class

2 వ తరగతి చదివిన తరువాత క్లాస్ 3 వ తరగతి.
అంటే నర్సరీ, LKG, UKG, 1 వ తరగతి, 2 వ తరగతి చదువులు  చదివిన తరువాత ఇప్పుడు  3 వ తరగతి అన్న మాట.
పిల్లలకి వాళ్ళ ఆలోచనలు బట్టి వారిని తీర్చి దిద్దుకోవాలి. తల్లి దండ్రులకు ఏమైన వారి గురించి తెలియక పొతే సరైన విద్యా నిపుణులను కలిసి వాళ్ళను మొక్కగా ఉన్నప్పుడే వాళ్ళని తీర్చి దిద్దుకోవాలి.
---

No comments:

Post a Comment