Showing posts with label GVMC. Show all posts
Showing posts with label GVMC. Show all posts

Sunday, May 17, 2020

ఫేస్ బుక్, ట్విట్టర్‌ ద్వారా విశాఖపట్నం GVMC లో సమస్యల స్వీకరణ

#gvmc@facebook, #gvmc@twitter, #visakhapatnam, #GVMC, 
Visakhapatnam లో GVMC కి సంబంధించి ఏమైన సమస్యలు ఉన్నట్లయితే సోషల్ మీడియా వెబ్ సైట్లు facebook, Twitter ద్వారా తెలియచేయవచ్చు.    

COVID -19 వలన స్పందన కార్యక్రమం రద్దు కావడం వలన Facebook, Twitter ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొని, పరిష్కారానికి చర్యలు  తీసుకుంటున్నారు,  విశాఖపట్నం gvmc మునిసిపల్ కమీషనర్ శ్రీమతి శృజన మేడం.