Monday, May 11, 2020

twitter లో ముందుగానే ట్వీట్‌ను సిద్ధం చేసుకోవచ్చు

#twitter, #twittertweetscheduling,
శాన్‌ఫ్రాన్సిస్కో: నిర్దీత సమయానికి ట్వీట్‌ చేసే సదుపాయం ట్విటర్‌ సంస్థ అందుబాటు లోకి తెస్తుంది. కొత్త సౌకర్యం అందుబాటు లోకి వస్తే ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌ వినియోగదారులు.  
కోరుకున్న సమయానికి చేయాల్సిన ట్వీట్‌ని ముందుగానే షెడ్యూలింగ్‌ విండో ద్వారా సిద్ధం చేసుకోవచ్చని ఆ తరువాత  
అనంతరం ఆ సమయం రాగానే ట్వీట్‌ విడుదలవుతుంది అని శాన్‌ఫ్రాన్సిస్కో లో వున్న ట్విట్టర్ సంస్థ తెలియ చేసింది.

***

No comments:

Post a Comment