Friday, May 15, 2020

10th Class (SSC)

AP (10th Class) SSC Exams Time Table 2020

11 పేపర్లకి బదులు - 6 పేపర్లు కి ఎగ్జామ్స్ కరోన వలన కుదించారు 

July 10 - First Language - TELUGU
July 11 - Second Language - ENGLISH
July 12 - Third Language - HINDI
July 13 - MATHS
July 14 - SCIENCE
July 15 - SOCIAL

Timings: 9.30 am to 12.45 a.m
---
#webpagelinks: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు ఆన్‌లైన్‌ లో బోధన చేసేందుకు, వీడియోలతో పాఠాల రూపకల్పనకు సిద్దమవుతుంది. 
కరోనా కారణంగా ఈ సంవత్సరం తరగతుల ప్రారంభం ఆలస్యం అవుతుంది కాబట్టి విద్యార్థులు ఇంటి వద్దే ఉండి పాఠాలు నేర్చుకునేలా వీడియోలు రూపొందించమని పాఠశాల ఉపాధ్యాయులను, విద్యాశాఖ సిద్దం చేస్తుంది.   
7 నుంచి 10 వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులు తమ సబ్జెక్టు ల్లో నచ్చిన పాఠాలను వీడియోలుగా రూపొందించి పంపాలని అధికారులు ఉపాధ్యాయులను కోరారు. 
---
#webpagelinks: Aakash Spark:
students studying in classes: 8th, 9th, 10th
Exam date: 02 May 2020

https://scholarship.aakash.ac.in register for scholarship test from Aakash educational institute.
Scan with WhatsApp 7303759191
-----------------------------------------------------------------------------------
#webpagelinks: రేడియో ద్వారా 10th Class వారికి 30 నిమషాల పాటు రేడియో పాఠాలు: 

పదోతరగతి students కోసం బుధవారం అంటే ఏప్రిల్‌ 22 నుంచి మే 15వ తేదీ వరకు
రేడియో ద్వారా పాఠాలు ప్రసారం చేస్తారు. సమగ్రశిక్ష అభియాన్‌ రాష్ట్ర ప్రాజెక్టు లో సంచాలకులు అయిన చినవీరభద్రుడు తెలిపారు. 

10th Class రేడియో పాఠాల Timings:

తెలుగు -  ఏప్రిల్‌ 22 నుంచి ఏప్రిల్‌ 24వరకు, 
హిందీ  -   ఏప్రిల్‌ 25- ఏప్రిల్‌ 27, 
ఆంగ్లం -   ఏప్రిల్‌ 28 - మే 1, 
గణితం  -  మే 2 - మే 5, 
భౌతికశాస్త్రం  -  మే 6- మే 8,
జీవశాస్త్రం  -  మే 9 - మే 11,
సాంఘిక శాస్త్రం మే 12- మే 15 వరకు ఉంతాయి. 

రోజూ ఉదయం 11గంటల 05 నిమిషాల నుంచి 11గంటల 35 నిమిషాల వరకు  పాఠాలు బోధన చేస్తారు.  
పదోతరగతి students పరీక్షల నిమిత్తం ప్రసారం చేయనున్నట్లు తెలియ చేసారు.
---
#webpagelinks: లాక్‌డౌన్‌ అయిపోయిన తరువాతే పదవ తరగతి పరీక్షలు:
ఆంధ్రప్రదేశ్ లో లాక్‌డౌన్  తర్వాత పదో తరగతి పరీక్షలను
నిర్వహిస్తామని.  పరీక్షలు జరిగేంత వరకు విద్యార్థులకు  సప్తగిరి TV చానెల్ ద్వారా పాఠాలు బోధించబడుతుంది.  ఉదయం 10 నుంచి 11 గంటల
వరకు మరియు సాయంత్రం 4 నుంచి 5గంటల వరకు పాఠ్యాంశాల బోధన
ప్రసారం అవుతుందని తెలియచేసారు.

అవే వీడియోలను సప్తగిరి యూట్యూబ్‌ లోనూ ఉంచుతారని చెప్పారు.  లాక్‌డౌన్‌ సమయంలో ఆన్‌లైన్‌ తరగతులపై అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులకు ఆదేశాలు ఇచ్చామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పినారు.

సప్తగిరి యూట్యూబ్‌ లింక్:
https://www.youtube.com/channel/UCcsvAreQ1IxIjWlBSpNEOWg/videos
---
#webpagelinks: In India All Kendriya Vidyalaya 
Teachers Started Online Classes by using WhatsApp & Online meeting Zoom App Until #Lockdown Ends. Pl Consult your subject teachers & class teachers.
---
#webpagelinks: The Concept of Self Learning from NALANDA VIDYANIKETHAN:
.All Classes are Free Until #Lockdown Ends.
.Your child can finish CBSE Classes for the next academic year without leaving the home.
.For Classes IV to X

Join Now: http://nvn.edu.in/onlinelessons/
+91+918328497771
---

No comments:

Post a Comment