#gvmc@facebook, #gvmc@twitter, #visakhapatnam, #GVMC,
Visakhapatnam లో GVMC కి సంబంధించి ఏమైన సమస్యలు ఉన్నట్లయితే సోషల్ మీడియా వెబ్ సైట్లు facebook, Twitter ద్వారా తెలియచేయవచ్చు.
COVID -19 వలన స్పందన కార్యక్రమం రద్దు కావడం వలన Facebook, Twitter ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు, విశాఖపట్నం gvmc మునిసిపల్ కమీషనర్ శ్రీమతి శృజన మేడం.
ఫిర్యాదులు వచ్చినవి:
కాలువలు,
అనదికార నిర్మాణాలు,
పందులు,
లాక్‌డౌన్ నిబంధనల పై
మొత్తం 1000 మంది వారియొక్క ఫిర్యాదులు తెలియచేసారని చెప్పారు.
వచ్చిన సమస్యలన్ని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి బదిలీ చేసి నమోదు చేయించినట్టు చెప్పారు.
ఈ క్రింది Web Page Links ఉపయోగించుకొని సమస్యలను తెలియ చేయవచ్చు.
https://www.facebook.com/GVMC.OFFICIAL/?fref=mentions&rf=334059554059118
https://twitter.com/gvmc_official?lang=en
***
No comments:
Post a Comment