fiverr వెబ్సైటు నుంచి గిగ్స్ తీసుకొని ఆన్లైన్ లో money సంపందించవచ్చు. ఇయితే ఇక్కడ గిగ్ అంటే ఒక చిన్న పని అని అర్ధం. ఆ చిన్న పనికి 5$ నుంచి మీ డిమాండ్ ని బట్టి పెంచుకుంటూ పోవచ్చు. అయితే ముందు కనీసం ఓక గిగ్ పొందితే ఆ చేసిన పనిని బట్టి మీరు ఒక సారి money పొందిన తరువాత మీరు ఇంకా మిగిలిన పనులు కూడా fiverr వెబ్సైటు లో పొంది డబ్బులు సంప్నదించ వచ్చు. ఒక గిగ్ చేసిన పనికి *'s వుండాలి అంటే ఎంత ఎక్కువ స్టార్స్ వుంటే మీరు అంట బాగా చేసినట్టు. అంటే మీరు చేసిన పనికి క్లయింట్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ అనమాట.
ఇయితే రకరకాల జాబ్స్ ఇందులో వుంటాయి. మనం ఇక్కడ చేయబోయే వర్క్ ఏంటంటే బ్లాక్ బోర్డు చాక్టై తో వ్రాసే అక్షరాలతో ఒక బోర్డు లాంటి ఇమేజ్ ఒకటి క్రియేట్ చేస్తాము.
i.e create chalkboard, blackboard, coffee board, flyer
మనం ఎప్పుడైనా ఎక్కడ కైనా వెళ్లి నప్పుడు అక్కడ బ్లాకు బోర్డు వుంది అనుకోండి అక్కడ ఏమైనా వ్రాసి వుంటే వెంటనే మనం ఆ బ్లాకు బోర్డు వైపు చూస్తాము. అంటే బ్లాకు బోర్డు నోటీసు ఎంత ముఖ్యమో చూడండి. అలాగే మన అబ్దుల్ కలామ్ గారు అయితే బ్లాకు బోర్డు ఎంత ముక్యమో బాగా చెబుతారు. అయితే మన ఫ్యూచర్ బ్లాకు బోర్డు నుంచే స్టార్ట్ అవుతుంది అని.
అలాంటి బ్లాక్క్ బోర్డు ఇమేజ్ తో క్రేఅతే చేస్తాం ఇక్కడ. అందువలన దీన్ని చాక్ బోర్డు అంటాము. ఎందుకంటే చాక్ తో నే కదా మనం బ్లాకు బోర్డు మీద వ్రాస్తాము.
అటువంటి ఇమేజెస్ మనం ఇక్కడ క్రియేట్ చేస్తాము. ఇవి ఎక్కువ ఇతర దేశాలలో ఇటువంటి ఇమగెస్ ఎక్కువగా ప్రింట్ తీసుకొని వాడుతారు. ఉదాహరణకు హోటల్, బుక్ కవర్ పేజి గా కూడా వాడుతారు.
Fiver.com website లో రిజిస్టర్ చేసుకొని చాక్ బోర్డు jobs గురించి అందులో చూడవచ్చు.
https://www.postermywall.com/
https://pixlr.com/e/
మరియు పెయింట్. ఇమేజ్ పనులు మనం ఎక్కువ పెయింట్ తొ చేస్తాము.
***
#fiverrjobs,#fiverronlinejobs,#onlinejobs,#webpagelinksjobs,#jobs,
No comments:
Post a Comment