Tuesday, March 31, 2020

COVID-19 Helpline Numbers & Imp Websites & emails

COVID-19 HELPLINE NUMBERS & WEBSITES & Mail IDs:

INDIA Helpline Number Toll-free: 1075,
INDIA Landline: +91-11-23978046

Andhra Pradesh Call Center: 0866-2410978
Telangana Call Center: 040-24651119
Visakhapatnam District Call Center: +91-7382555264

Health Center: 104
Helpline Email ID: ncov2019@gov.in  /  ncov2019@gmail.com

https://www.mygov.in/
https://www.mohfw.gov.in/
https://www.who.int/india/
https://covid19.who.int/ (New website from WHO)

COVID-19 ANDHRA PRADESH HELPLINE NUMBERS:>>>>>>>>>>>>>>

ఎయిమ్స్‌ హాస్పిటల్ లో ఉన్న 85230 01094 సెల్ నంబరులో వీడియోకాల్‌ లేదా ఆడియోకాల్‌, సంక్షిప్త సందేశం ద్వారా నిపుణులైన వైద్యులను పట్టిక లో ఇచ్చిన సమయాలలో సంప్రదించవచ్చు. మరింత సమాచారం కోసం క్లిక్...

---రాష్ట్ర స్థాయి కాల్‌సెంటర్‌ నంబరు: 0866 - 2410978
ఆరోగ్య సలహాల సహాయ కేంద్రం: 104

జల్లా పేరు -  ఫోన్ నంబరు
శ్రీకాకుళం  -  6300073203
విజయనగరం  -  08922-227950, 9494914971
విశాఖపట్నం  -  9666556597
తూర్పుగోదావరి  -  8841361763
పశ్చిమగోదావరి  -  08812-222376
కృష్ణా  -  9491058200
గుంటూరు  -  0863-2271492
ప్రకాశం  -  7729803162
నెల్లూరు  -  9618232115
చిత్తూరు  -  9849902379
కడప  -  08562-245259
అనంతపురం  - 08554-277434
కర్నూలు  -  9441300005

Visakhapatnam:
1. COVID-19 ఏదైనా సమస్య పరిష్కారం కాకపొతే ఈనాడు ద్వారా ఎలా పరిష్కరించుకోవాలి

CONVERSIONS

Convert Different Resource to Plain Text:

Offline Tools
OCR Tool

Online Tools

TEXT, SITE, DOCUMENT, IMAGE from English TO different language TEXT:
https://translate.yandex.com/ocr (by drag the file translate to text)

Different resources to different resources:
https://jinapdf.com/

1. Text:
Autodetect Text to Convert required language:
https://www.bing.com/translator (36 languages)

English Text to Telugu Text: https://translate.google.co.in/ (60 languages)
Telugu Text to English Text: https://translate.google.co.in/

2. Page:

Translate the entire page in the same browser:
http://itools.com/tool/google-translate-web-page-translator

3. Image:

Telugu Text Image to Only Telugu Text:
http://www.i2ocr.com/free-online-telugu-ocr
https://www.pdfconvertonline.com/jpg-to-txt-online.html

English Text Image to Only English Text:

4. File:

Convert from JPEG, PNG, GIF, BMP, TIFF, PDF, DjVu to Text:
https://www.newocr.com/

Convert PDF to Different type of text files:

join 2 pdf files
https://www.pdfconvertonline.com/jpg-to-txt-online.html

image to text:
https://www.downloadcrew.com/article/19055-freeocr
How to Convert Telugu Image (Picture) To Unicode Text

Extract text from image Telugu ఇమేజెస్ మీద వుండే టెక్స్ట్ ని ఎలా కాపీ చేసుకోవాలి ఫొటోస్ మీద వుండే ల

website Analysis

website checking:
www.whois.net

How to know how many views get that website:

Rewrite Content

Article Rewriter Tool:

https://articlerewritertool.com/

Notepad++

Notepad++ is a free software application for desktop computer.
It is running on Windows Environment Systems.

Installation Link:

Latest Version: Notepad++ 7.8.5 release
https://notepad-plus-plus.org/downloads/

Notepad++ Explanation:
https://youtu.be/E_htKiQgKO0

Pluggin>Plugins Manager > Search the following Plugins & Install
• AutoSave > It is for auto save the text
• Explorer > open at left side for search documents & folders
• MultiClipboard > for multi language purpose
• Compare > It is most important plugin for compare 2 notepads.

after every installation close the application.
Open again Notepad++ application.

Monday, March 30, 2020

blogger menu code

blogger menu code

Menu<!--

Home

Mails

GMail

RediffMail

Yahoo

Hotmail

Mail

Mee Seva SW & HW

Mr. Narendra Modi Sir (BJP: Bharatiya Janatha Party) & Mr. Chandra Babu Sir ( TDP: Telugu Desam Party)

meeseva

UIDAI

UIDAI  (Unique Identification Authority of India)
UIDAI issues the Aadhaar Card with Aadhaar No after given the enrollment No.

From Meeseva Service:
1. AADHAAR DAILY ENROLLMENT DATA
2. AADHAAR E-KYC
3. KNOW & SEED YOUR AADHAAR
4. KNOW YOUR AADHAAR

Sunday, March 29, 2020

How to Create contact form in google blogspot page || BLOGSPOT

కాంటాక్ట్ ఫారం గూగుల్ బ్లాగ్ స్పాట్ లో ఎలా తయారు చేయాలి:  బ్లాగ్ స్పాట్
#webpagelinks, వెబ్సైటు నుంచి ఈరోజు మనం కాంటాక్ట్ ఫారంను గూగుల్ బ్లాగ్ స్పాట్ పేజి లో ఈ క్రింది పాయింట్స్ ద్వారా తయారు చేసి టెస్ట్ చేసి చూస్తాము. అప్పుడు ఫారం లో ఎవరైనా నింపినవన్ని మీ GMAIL కి వస్తాయి.

1. కాంటాక్ట్ ఫారం ని layout నుంచి add చేయాలి.
layout -- add gadget -- select contact form -- ok

2. ఇప్పుడు కాంటాక్ట్ ఫారం ని hide చేయాలి:
Theme -- Customize -- Advance -- Add CSS
ఈ క్రింది కోడ్ ని add చేయాలి. తరువాత save చేయాలి.

#ContactForm1 {
display:none;

Friday, March 27, 2020

పుట్టిన బిడ్డకు 60 సెకెన్లు ఆలస్యంగా బొడ్డుతాడు కోస్తే మెరుగైన ప్రయోజనాలు వుంటాయి

బిడ్డ పుట్టిన వెంటనే బొడ్డుతాడును వెంటనే కత్తిరించకుండా 60 సెకెన్లపాటు వేచియుండి తరువాత బొడ్డుతాడును కత్తిరిస్తె మెరుగైన ప్రయోజనాలుంటాయని రెండు అంతర్జాతీయ అధ్యయనాలు తాజాగ తెలియ చేసినవి.
ప్రయోజనాలు:
1)  ప్రసవమైన వెంటనే కాకుండా కాస్తా ఆలస్యంగా బొడ్డుతాడును కత్తిరిస్తే తల్లి నుంచి శిశువుకు  ఎర్రరక్తకణాలతో  సహా అన్ని ఆవస్యక కణాలు, పోషకాలు తగిన మోతాదులో అందుతాయని  చెబుతున్నారు.
2)  37 వారాలు కూడా నిండకముందే జన్మించిన మూడు వేల మంది శిశువులమీద పరిశోదన చేసిన తరువాత  సిడ్ని యూనివర్సిటీ పరిశోధకులు ఈ అంశాన్ని నిర్దారించారు. ‘ఆస్ట్రేలియన్ ప్లాసెంట్రల్ ట్రాన్స్ ప్యుషణ్ స్టడీ’  పరిశోదకులు ఈ విషయాన్ని సమర్ధించినారు.
3)  నెలలు నిండకుండానే పుట్టినటువంటి శిశువుల మరణాలను ఈ విధానంలో33%  తప్పించ్చవచ్చని తెలియచేస్తున్నారు.

వయస్సు తో పాటు ఏమైనా ఆలోచనలో కూడా మార్పు వచ్చిందా

*చాలా కాలం తరువాత నా  మిత్రుడు కలిస్తే ఎరా 39 ఏళ్ళు దాటాయి మనకి. వయస్సు తో పాటు ఏమైనా ఆలోచనలో కూడా మార్పు వచ్చిందా అని క్యాజువల్ గా అడిగాను.* అప్పుడు అతను అన్నాడు

*అవును నేను మారుతున్నాను* !!

గోడకు కొట్టిన మేకులు…..అద్బుతమైన ఓ జీవిత సత్యం

ఓ కొడుక్కి…తండ్రి కొన్ని మేకులు ఇచ్చి….నీకు రోజుకి ఎంత మంది మీద అయితే కోపమొస్తుందో అన్ని మేకులు గోడకు కొట్టు అని అన్నాడు.!

మొదటి రోజు 20, తర్వాతి రోజు 15, మూడవ రోజు 10 ఇలా…తన చేతిలో ఉన్న మేకులన్నీ గోడకు కొట్టేశాడు కొడుకు. మేకులు అయిపోగానే…కొడుకు తండ్రి దగ్గరికి వచ్చి నాన్నా మీరిచ్చిన మేకులన్నీ అయిపోయాయి అని అన్నాడు.

ఓ …అంటే నీకు చాలా మంది మీదే కోపం వచ్చిందిరా..అన్నాడు తండ్రి కొడుకుతో…!? ఆ… అయితే…. రేపటి నుండి రోజుకు కొన్ని మేకుల చొప్పున గోడ నుండి నువ్వు కొట్టిన మేకులు తీసేయ్ అన్నాడు కొడుకుతో తండ్రి… తండ్రి చెప్పినట్టే…కష్టపడి గోడకు కొట్టిన మేకులన్నీ తీసేశాడు కొడుకు… కొన్ని మేకులు తొలగించడానికి చాలా కష్టపడ్డాడు.

ప్రయత్నం

💦 లక్ష్యం కోసం చేసే ప్రయత్నంలో..
అవకాశాలు మన నుండి జారీ పోయిన
పట్టువదలక ఆశను
వీడక కృషి సల్పినవారే విజయం సాధించి తీరుతారు. 🍮

నీవల్ల కాదని చెప్పే వాళ్లుంటే వాడు ప్రయత్నించేవాడే కాదు

ఇద్దరబ్బాయిలు. ఒకడు పదేళ్ల వాడు. ఇంకొకడు ఆరేళ్ల వాడు.
ఊరి బయట పొలం దగ్గర పరుగులు పెట్టి అడుకుంటున్నారు.
చిన్నోడు ముట్టుకునేందుకు వస్తున్నాడు. పెద్దోడు వాడికందకుండా వెనక్కి చూస్తూ వేగంగా పరుగెడుతున్నాడు.
ముందు పెద్ద బావి ఉంది. పెద్దోడు చూసుకోలేదు.
అందులో పడిపోయాడు. వాడికి ఈత రాదు. బావి చాలా లోతు.
చుట్టుపక్కల ఎవరూ లేదు. అరిచినా సాయానికి వచ్చేందుకు నరప్రాణి లేదు.

ఆటోలోగస్ కాండ్రోసైట్ ఇంప్లాంటేషన్’ ప్రక్రియతో మోకాళ్ళ భాదలకు ఇక స్వస్తి

Autologous Chondrocyte Implantation Process

మోకాలి చిప్ప అరిగిపోయి కీళ్ళ నొప్పులతో ఎన్నో నిద్రలేని రాత్రులు భాదపడుతూ గడుపుతున్న వారికి ఒక శుభవార్త. అయితే వారి మొకాలులోని ఆరోగ్యవంతమైన ప్రాంతం నుంచి కాండ్రోసైట్ కణాలను సేకరించి వాటిని ప్రయోగశాలలో కణజాలంగా అభివృద్ధి చేశారు.  వీటితో మృదులాస్థితి తదితర చోట్ల కచ్చితంగా విజయవంతమయ్యేలా శస్త్ర చికిత్స చేయవచ్చని ప్రొఫెసర్ లీల బియంట్ అంటున్నారు.

‘ఆటోలోగస్ కాండ్రోసైట్ ఇంప్లాంటేషన్’ గా పిలుస్తున్న ఈ ప్రక్రియను స్వీడన్ కు చెందిన National Institute of Health and Care Excellence ఇప్పటికే ఆమోదం తెలిపినది.

దీర్ఘ కాల మోకాలు బాదితులకే కాదు తీవ్రంగా గాయపడిన క్రీడాకారులకి మళ్ళీ ఆటలో పుంజుకోనేందుకు ఈ “స్వీయ కణజాలం” తో చికిత్స అందించవచ్చు అంటున్నారు ఈ బియంట్.

అతి త్వరలో ఈ వైద్య విధానం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశము వుంటుంది.

ఎస్ బీఐ ఖాతాలో మొబైల్ నంబరు నమోదు చేసుకోకపోతే ఎస్ బీఐ నెట్ బ్యాంకింగ్ పనిచేయదు!

మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్ బీఐ) ఇంట ర్నెట్ బ్యాంకింగ్ వినియోగ దారులా? అయితే ఇది తెలుసుకోండి. డిసెంబరు 1లోగా మీ మొబైల్ నంబరును బ్యాంకు వద్ద నమోదు చేసుకోవాలి.  ఒక వేళ ఆ గడువులోగా నమోదు చేసుకోకపోతే మీ నెట్ బ్యాంకింగ్ ఖాతాను వినియోగించుకోలేరు. అంటే ఈ సేవలు మీకు నిలిపివే స్తారన్నమాట.

'ఇంటర్నెట్ బ్యాంకింగ్ వినియోగదారులు మీ మొబైల్ నంబరును శాఖ ద్వారా తక్షణం నమోదు చేసుకోండి(ఒక వేళ చేయకపోతే) లేకుంటే 1. 12. 2018 నుంచి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని మీకు నిలిపివేస్తామ' ని వెబ్ సైట్లో పేర్కొంది.

ఎందుకు మొబైల్ నంబరు అడిగినట్లు?

మిస్డ్ కాల్ తో ఓటరు నమోదు సమాచారం

మిస్డ్ కాల్ ఇవ్వాల్సిన నెంబర్:
83677 97101

యువతీ, యువకులు ఉన్న తల్లిదండ్రులకు విజ్ఞప్తి

💥 *ఈ కాలంలో ప్రేమలు,  పెళ్లిళ్లు, తర్వాత హత్యాయత్నాలు, ఆత్మ హత్యలు, తొందరపాటు వివాహాలు, బాధాకర పర్యవసానాలు చూస్తుంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిదనిపిస్తుంది*

మీ పిల్లలకు ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండాలని చిన్నప్పటినుండే బోధించండి.

స్థిరపడాలనే ఆలోచన కలిగించండి. తర్వాతే పెళ్ళిళ్ళని చెప్పండి. స్థిరపడకపోతే,తమ కాళ్ళ మీద తాము నిలబడకపోతే కష్టాలు ఎలా ఉంటాయో వివరించి చెప్పండి.

ఎప్పుడూ వైఖరిని వదులుకోకండి || Never Give Up Attitude

#webpagelinks, వెబ్సైటు నుంచి మనం ఈరోజు మనం తెలుసుకో వలసిన ముఖ్యమైన పాయింట్.

మనం ఎప్పటి వరకు లక్ష్యం సాధించడానికి ప్రయత్నిస్తామో అప్పటి వరకు కష్టపడుతూనే వుండాలి.

పిల్లలలో మానసిక స్మార్ట్‌నెస్‌ను ఎలా పెంచుకోవాలి || How To Develop Mental Smartness In Children

#webpagelinks, వెబ్సైటు నుంచి ఈరోజు పిల్లల గురించి మనం తెలుసుకో వలసిన ముఖ్యమైన పాయింట్.

పిల్లలలో మానసిక చురుకు దనం మరియు కాస్త జనరల్ పరిజ్ఞానం వుంటే ఉత్తం. ఆ తల్లి తండ్రులు ఉత్తమ మైన వారు. మరి ఎలా?

కృషి+కసి=జయం

ఏది సాధించాలన్నా లక్ష్యంతో పాటు మన కసి, కృషి బలంగా ఉండాలి. అప్పుడే అనుకున్నది సాధించగలం. నేటి యువత తాము ఎన్నుకున్న రంగంలో విజయం పొందాలంటే అదృష్టాన్ని నమ్ముకోకుండా పట్టుదలతో శ్రమిస్తే గమ్యాన్ని చేరడం ఎంతో మంచిది. శిక్షణ శిబిరంలో దీపిక తండ్రి సుబ్బారావు వాలీబాల్‌ క్రీడాకారుడు. వివిధ ప్రాంతాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించారు. తల్లి బేబీ ఆర్టీసీలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మూడేళ్లక్రితం దీపిక డిగ్రీ చదువుతున్న సమయంలో ఆమెలోని క్రీడాస్ఫూర్తిని, పోలీసుశాఖపై ఉన్న ఆసక్తిని తండ్రి గుర్తించారు. అదే సమయంలో ప్రభుత్వం ఎస్‌ఐల నియామకానికి నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీంతో దీపికలో ఎస్సై పోస్టు సాధించాలనే పట్టుదల పెరిగింది.

Tuesday, March 24, 2020

(COVID-19) కరోనావైరస్ వ్యాధి మీద భారత దేశం రిపోర్ట్

మన భారత దేశం లో జిల్లాల వారి కరోనావైరస్ వ్యాధి Helpline Numbers list

India Report on CORONAVIRUS (COVID-19):>>>>>>>>>>>>>>>>>>>

ఈ క్రింది వెబ్సైటులు ద్వారా తెలుసుకోవచ్చు:

1. Ministry of Health & Family Welfare / Department of Health & Family Welfare వెబ్సైటు ద్వారా తెలుసుకోవచ్చు

2. Govt. Of India / MyGov వెబ్సైటు ద్వారా తెలుసుకోవచ్చు

౩. World Health Organization (WHO) - India వెబ్సైటు ద్వారా తెలుసుకోవచ్చు:

World Health Organization (WHO) నుంచి COVID-19 మీద సరి క్రొత్త సమాచారం:

WHO - Coronavirus disease (COVID-2019) situation reports:

Click to know WHO-India-Situation report :

1. WHO హెల్త్ అలర్ట్ COVID-19 వాస్తవాలను వాట్సాప్ ద్వారా 2 బిలియన్ల ప్రజలకు సమాచారం పంపిస్తుంది.

2. ప్రపంచపటం లో మీ దేశ ప్రదేశాన్ని క్లిక్ చేయడం ద్వారా నోవెల్ కరోన వైరస్ (COVID-19) భాదితులు ఎంత మందో తెలుసుకోవచ్చు.  (Word COVID-19 Situation Dashboard)

ఈ నోవెల్ కరోనావైరస్ (COVID-19) సిట్యువేషన్ డాష్‌బోర్డ్ అనగా:

ఈ నోవెల్ కరోనావైరస్ (COVID-19) పరిస్థితులను క్లిక్తె చేసి తెలుసుకొనే బోర్డు అని అర్థం. ఈ బోర్డు ద్వారా రోజువారీ COVID-19 సరికొత్తగా ధృవీకరించబడిన కేసులు ప్రపంచంలో మొత్తం ఎంతమందో ఆ భాదితుల సంఖ్యను మరియు దేశాల వారిగా కేసుల సంఖ్యలను అందిస్తుంది.

#indiareportoncoronavirus, #coronavirus, #COVID-19,

(COVID-19) కరోనావైరస్ వ్యాధి మీద ప్రపంచ రిపోర్ట్

అమెరికా, ఇటలీ అనుభవాల ప్రకారం మనం మన దేశాన్ని రక్షించు కోవాలంటే మన ప్రధాన మంత్రి మోడీ గారు చెప్పినట్టు మనం నడుచుకోవాలి,  అది తప్పితే వేరే ప్రత్యామ్నాయం లేదు. ప్రాణాలు రక్షించు కోవాలంటే తప్పనిసరి.  ఒక వేల మీకు ప్రత్యమ్నాయం తెలిస్తే www.mygov.in లో మీరు చెప్పుకోవచ్చు, సలహా ఇవ్వొచ్చు.

చైనా, ఇటలి, ఇప్పుడు అమెరికా దాదాపు తుడిచి పెట్టుకు పోతుంది. మనం కలిసి కట్టుగా వైరస్ మహమ్మారిని దూరం చేయాలి.  మన భారత దేశాన్ని కాపాడు కోవాలి.  టీకా మందు కనిపెట్టే వరకు మనం జాగ్రత్తలు పాటించాలి.  కరోనావైరస్ వ్యాధి (COVID-19) వస్తే తరువాత తెలుకొనేదేమి వుండదు.  చివరికి భూడిద కూడా గంగలో కలవదు.  ముందు మీ ఇల్లు,  మీప్రాంతం తరువాత మన దేశం ఎలా వుండాలని అనుకుంటున్నారో మీరు ఒక్క సారి ఆలోచించండి.  ముందు మనల్ని రక్షించు కోవడానికి జాగ్రత్తలు పాటిస్తే మన ఇల్లు, ప్రాంతం కాపాడబడుతుంది. తదనుగుణంగా మన దేశాన్ని మనం కాపాడుకున్నట్టే.

WORD News: >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
World Report on CoronaVirus (COVID-19): https://covid19.who.int/ (new WHO website)

Confirmed cases: 1,954,724 updated on 16 april 2020
deaths: 126,140

World Health Organization (WHO) నుంచి COVID-19 మీద సరి క్రొత్త సమాచారం:

1. WHO హెల్త్ అలర్ట్ COVID-19 వాస్తవాలను వాట్సాప్ ద్వారా 2 బిలియన్ల ప్రజలకు సమాచారం పంపిస్తుంది.

ఈ నోవెల్ కరోనావైరస్ (COVID-19) సిట్యువేషన్ డాష్‌బోర్డ్ అనగా:
ఈ నోవెల్ కరోనావైరస్ (COVID-19) పరిస్థితులను క్లిక్తె చేసి తెలుసుకొనే బోర్డు అని అర్థం. ఈ బోర్డు ద్వారా రోజువారీ COVID-19 సరికొత్తగా ధృవీకరించబడిన కేసులు ప్రపంచంలో మొత్తం ఎంతమందో ఆ భాదితుల సంఖ్యను మరియు దేశాల వారిగా కేసుల సంఖ్యలను అందిస్తుంది.

2. ప్రపంచపటం లో మీ దేశ ప్రదేశాన్ని క్లిక్ చేయడం ద్వారా నోవెల్ కరోన వైరస్ (COVID-19) భాదితులు ఎంత మందో తెలుసుకోవచ్చు.  (Word COVID-19 Situation Dashboard)

3. WHO - Coronavirus disease (COVID-2019) situation reports

#wordlreportoncoronavirus, #coronavirus, #COVID-19,#whocovid-19,

(COVID-19) WHO ఆరోగ్య హెచ్చరిక WhatsApp

World Health Organization హెల్త్ అలర్ట్ COVID 19 WhatsApp:

WHO హెల్త్ అలర్ట్ COVID-19 వాస్తవాలను వాట్సాప్ ద్వారా మన ముందుకు తీసుకువస్తుంది

ఈ రోజు, ప్రజలను కరోనావైరస్ నుండి సురక్షితంగా ఉంచడానికి WHO భాగస్వాములు వాట్సాప్ మరియు ఫేస్బుక్లతో సందేశసేవను ప్రారంభిన్చింది.

ఉపయోగించడానికి సులభమైన ఈ మెసేజింగ్ సేవ 2 బిలియన్ల మందికి చేరే అవకాశం ఉంది మరియు WHO సమాచారాన్ని అవసరమైన వ్యక్తుల చేతుల్లోకి నేరుగా పొందటానికి వీలు కల్పిస్తుంది.

ప్రభుత్వ నాయకుల నుండి ఆరోగ్య కార్యకర్తలు మరియు కుటుంబం మరియు స్నేహితుల వరకు, ఈ మెసేజింగ్ సేవను ఉపయోగించు కోవచ్చు.

కరోనావైరస్ గురించి తాజా వార్తలు మరియు సమాచారాన్ని లక్షణాలపై వివరాలతో పాటు ప్రజలు తమకు తాము మరియు ఇతరులను ఎలా రక్షించుకోవాలో వివరిస్తుంది. ప్రభుత్వ నిర్ణయాధికారులు వారి జనాభా ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో సహాయపడటానికి ఈ తాజా పరిస్థితుల నివేదికలు మరియు సంఖ్యలను సరైన సమయంలో అందిస్తుంది.
click om me
click on this image to connect WHO-COVID-19-WhatsApp
WHO హెల్త్ అలర్ట్ COVID-19 వాస్తవాలను వాట్సాప్ ద్వారా ఎలా పొందాలి:

వాట్సాప్‌లో సంభాషణ కోసం ఇమేజ్ పైన  క్లిక్ చేయడం ద్వారా ఈ సేవను యాక్సెస్ చేయవచ్చు.

1. సంభాషణను ప్రారంబించడానికి వినియోగదారులు “హాయ్” అని టైప్ చేయవచ్చు,  టైపు చేయగానే ఎవరి దేశం అయితే వాళ్ళ దేశం లింక్ మీ WhatsApp  కి వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ దేశం WhatsApp కనెక్ట్ అయి క్రింది మెనూ చూపిస్తుంది.

2. COVID-19 గురించి 8 ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సహాయపడే ఎంపికల మేనూ అడుగుతుంది.

1. Latest numbers
2. Protect Yourself
3. Your questions answered?
4. Mythbusters
5. Travel advice
6. News & Press
7. Share
8. Donate now

౩.  మీకు లేటెస్ట్ సమాచారం కావాలంటే కరోన వైరస్ గురించి 8 టైపు చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆ వెబ్సైటు లింక్ ఇస్తుంది అందులో క్రొత్త సమాచారం వుంటుంది.

అలాగే మిగతావి మీకు దేనిగురించి తెలుసుకోవాలను కుంటున్నారో ఆ నెంబర్ టైపు చేసి పంపాలి, ఆ నెంబర్ తాలుక whatsapp కి గాని లేదా ఆ సమాచారం వెబ్సైటు లింక్ గాని పంపిస్తుంది.

ఈ విధంగా WHO హెల్త్ అలర్ట్ COVID 19 WhatsApp ని వుపయోగించి కరోన వైరస్ గురించి నూతన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

ఏ టెక్నాలజీ తో ఈ సదుపాయం అభివృద్ధి చేసారు:

WHO హెల్త్ అలర్ట్ సహకారంతో www.Praekelt.Org తో - టర్న్(www.turn.io) మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని ఉపయోగించి అభివృద్ధి చేయబడింది.

#whohealthalertcovid19whatsapp,#coronavirus,

(COVID-19) కరోనావైరస్ వ్యాధి రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు?

కరోనా వ్యాధి నిర్ధారణకు
1. దగ్గు
2. జ్వరం
3. శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది కలుగు తాయి.

ముందు జాగ్రత్తలు పాటిద్దాము, కరోన వైరస్ వ్యాధి ని నిర్మూలిద్దాము

జాగ్రత్తలు:
1. వచ్చే 14 రోజులవరకు ఇతరులతో కలవొద్దు. మరియు ప్రత్యెక గదిలో నిద్రించండి.
2. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు చేతి రుమాలు అడ్డు పెట్టుకోండి.
౩. సబ్బు నీటితో చేతులను తరుచుగా కడుక్కోండి.
4. దగ్గు, జ్వరం తో భాద పడుతున్న వారికి  దూరంగా వుండండి.
5. చైనా మరియు ఇతర వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చినట్లయితే పై లక్షణాలు వుంటే నిర్ధారణ పరిక్ష చేయించుకోవాలి.
6. పరిక్ష జరిపే కేంద్రాల సమాచారం కోసం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ వారి హెల్ప్ లైన్ నంబర్స్ ను సంప్రదించండి.

కరోనా వ్యాధి అంటు వ్యాధి రాకుండా మనం తీసుకోవలసిన జాగ్రత్తలు:

Friday, March 20, 2020

General Mental ability and reasoning

సాధారణ మానసిక సామర్థ్యం మరియు తార్కికం
• 1. మెంటల్‌ఎబిలిటీ, రీజనింగ్‌, క్యూఏ ప్రిపరేషన్‌ ప్లాన్‌
• 2. అనలిటికల్‌ పజిల్స్‌
మౌలికాంశాలు
• 3. పదాల తార్కిక అమరిక
• 4. రక్త సంబంధాలు
• 5. వెరిఫికేషన్ ఆఫ్ ట్రూత్ స్టేట్‌మెంట్
• 6. ప్రవచనాలు - తీర్మానాలు
• 7. ప్రకటనలు - ఊహలు
• 8. క్యాలండర్
• 9. మిస్సింగ్ నంబర్స్
• 10. అనలిటికల్ పజిల్స్
• 11. ర్యాంకింగ్ టెస్ట్
• 12. దిశా నిర్దేశ పరీక్ష
• 13. కోడింగ్ - డీకోడింగ్
• 14. గడియారం
• 15. వయసు సంబంధిత ప్రశ్నలు
• 16. ఆంగ్ల అక్షర క్రమం
• 17. పజిల్స్
• 18. డిస్ట్రిబ్యూషన్ అండ్ అరేంజ్‌మెంట్
• 19. ఆంగ్ల అక్షరాల తార్కిక క్రమపరీక్ష
డౌన్‌లోడ్
• 20. ప్రవచనాలు - తీర్మానాలు
డౌన్‌లోడ్
•  21. దిశా నిర్దేశన పరీక్ష
డౌన్‌లోడ్
• 22. పజిల్స్
డౌన్‌లోడ్
•  23. పోలికలు
డౌన్‌లోడ్
• 24. లాజికల్ డయాగ్రమ్స్
డౌన్‌లోడ్
• 25. సంఖ్యా శ్రేణి
డౌన్‌లోడ్
• 26. అక్షరమాల
బిట్ బ్యాంక్ డౌన్‌లోడ్
• 27. ర‌క్త సంబంధాలు
డౌన్‌లోడ్
• 28. లాజికల్ వెన్ డయాగ్రమ్స్
మౌలికాంశాలు డౌన్‌లోడ్
• 29. ప్రతిబింబాలు
మౌలికాంశాలుబిట్ బ్యాంక్ డౌన్‌లోడ్
•  30. జ్యామితీయ చిత్రాలు
మౌలికాంశాలు డౌన్‌లోడ్
•  31. క్యాలెండర్
మౌలికాంశాలుబిట్ బ్యాంక్
•  32. పాచికలు (డైస్)
మౌలికాంశాలుబిట్ బ్యాంక్
• 33. దిశా నిర్దేశన పరీక్ష
మౌలికాంశాలు
•  34. వయసు సంబంధిత ప్రశ్నలు
మౌలికాంశాలు
•  35. వృత్త లేదా పైచిత్రాలు
మౌలికాంశాలు

Quantitative aptitude including data interpretation

డేటా వ్యాఖ్యానంతో సహా పరిమాణాత్మక ఆప్టిట్యూడ్
• 1. సంఖ్యావ్యవస్థ - వర్గాలు, వర్గమూలాలు
మౌలికాంశాలుబిట్ బ్యాంక్
•  2. దత్తాంశ విశ్లేషణ
మౌలికాంశాలు
•  3. దత్తాంశాన్ని పట్టికలో పొందుపరచడం
మౌలికాంశాలు
•  4. నిష్పత్తి, అనుపాతం (Ratio & Proportion)
మౌలికాంశాలు
•  5. దత్తాంశ అన్వయం
డౌన్‌లోడ్
•  6. శాతాలు
మౌలికాంశాలు
•  7. కాలం - దూరం
మౌలికాంశాలు
•  8. ఘనం
మౌలికాంశాలు
•  9. కాలం - పని
మౌలికాంశాలు
•  10. రైలు సంబంధిత సమస్యలు (Problems Based on Trains)
మౌలికాంశాలు
•  11. వృత్త లేదా పైచిత్రాలు
మౌలికాంశాలు
•  12. రేఖాచిత్రాలు
మౌలికాంశాలు
•  13. బార్‌గ్రాఫ్‌లు
మౌలికాంశాలు
•  14. భాగస్వామ్యం (PARTNERSHIP)
బిట్ బ్యాంక్
•  15. లాభనష్టాలు
బిట్ బ్యాంక్
•  16. సాధారణ (లేదా) బారువడ్డీ (Simple Interest)
బిట్ బ్యాంక్