#vijaywaada, #guntur, #mobileatminguntur, #mobileatminbza,
COVID-19 లాక్ డౌన్ సమయం లో అత్యవసర పరిస్తితులలో, మరియు ఎల్లప్పుడూ మనకు కావలసింది నగదు. ఈ నగదు కోసం ఎంత దూరం అయినా బ్యాంకు లకు మరియు ఒక atm లో లేక పొతే ఇంకో atm, ఇలా atm ల చుట్టూతా తిరుగుతూ ఉంటాము. ఈ తిరిగే టప్పుడు కరోన బారిన పడతామేమో నని ఓ పక్క బెంగ. ఎందుకంటే మనం జాగ్రత్తగా వుండవలసినది ఎక్కువ జనసంద్రం వున్న చోటే.
ఇటువంటి ఇబ్బందులు లేకుండా విజయవాడ మరియు గుంటూరు నగరాల్లో 2 మొబైల్ ATM వాహనాలను ప్రజల చెంతకే పంపించి సేవలు అందిస్తున్నారు.
గేటెడ్ కమ్యూనిటీలు, అపార్త్‌మెంట్లు, ఎక్కువ జనం ఉండే ప్రాంతాల్లో ఈ మొబైల్ ATM వాహనాలను ఉంచుతారు.
అవసరసరమైన వారు AGM సత్యవ్రసాద్ 7729969646 ఫోన్ నెంబర్ కు ఫోన్ చేస్తే తరువాత ఈ సేవలు ఉపయోగించు కోవచ్చని ఆప్కాబ్ GM M.రాజేశ్వరి తెలియచేసారు.
అయితే web page links మీరు mobile ATM నుంచి నగదు తీసుకున్న తరువాత అన్ని పనులు ముగించు కొని ఇంటిలోకి వెళ్ళినాక COVID -19 జాగ్రత్తలు పాటించమని మనవిచేస్తుంది. సబ్బుతో 20 నిమషాలు చేతులు శుబ్రం గా కడుక్కోవాలని కోరుతోంది.
Stay Home ...... Stay Safe. Thank u.
***
No comments:
Post a Comment