ఏది సాధించాలన్నా లక్ష్యంతో పాటు మన కసి, కృషి బలంగా ఉండాలి. అప్పుడే అనుకున్నది సాధించగలం. నేటి యువత తాము ఎన్నుకున్న రంగంలో విజయం పొందాలంటే అదృష్టాన్ని నమ్ముకోకుండా పట్టుదలతో శ్రమిస్తే గమ్యాన్ని చేరడం ఎంతో మంచిది. శిక్షణ శిబిరంలో దీపిక తండ్రి సుబ్బారావు వాలీబాల్ క్రీడాకారుడు. వివిధ ప్రాంతాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించారు. తల్లి బేబీ ఆర్టీసీలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మూడేళ్లక్రితం దీపిక డిగ్రీ చదువుతున్న సమయంలో ఆమెలోని క్రీడాస్ఫూర్తిని, పోలీసుశాఖపై ఉన్న ఆసక్తిని తండ్రి గుర్తించారు. అదే సమయంలో ప్రభుత్వం ఎస్‌ఐల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో దీపికలో ఎస్సై పోస్టు సాధించాలనే పట్టుదల పెరిగింది.
All important #webpagelinks, All - Helpline Numbers (Toll-Free Numbers) including Email's, WhatsApp's, Websites.
Showing posts with label Inspirational Skills. Show all posts

Friday, March 27, 2020
కృషి+కసి=జయం
ఏది సాధించాలన్నా లక్ష్యంతో పాటు మన కసి, కృషి బలంగా ఉండాలి. అప్పుడే అనుకున్నది సాధించగలం. నేటి యువత తాము ఎన్నుకున్న రంగంలో విజయం పొందాలంటే అదృష్టాన్ని నమ్ముకోకుండా పట్టుదలతో శ్రమిస్తే గమ్యాన్ని చేరడం ఎంతో మంచిది. శిక్షణ శిబిరంలో దీపిక తండ్రి సుబ్బారావు వాలీబాల్ క్రీడాకారుడు. వివిధ ప్రాంతాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించారు. తల్లి బేబీ ఆర్టీసీలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మూడేళ్లక్రితం దీపిక డిగ్రీ చదువుతున్న సమయంలో ఆమెలోని క్రీడాస్ఫూర్తిని, పోలీసుశాఖపై ఉన్న ఆసక్తిని తండ్రి గుర్తించారు. అదే సమయంలో ప్రభుత్వం ఎస్‌ఐల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో దీపికలో ఎస్సై పోస్టు సాధించాలనే పట్టుదల పెరిగింది.
Subscribe to:
Posts (Atom)