Friday, March 27, 2020

పిల్లలలో మానసిక స్మార్ట్‌నెస్‌ను ఎలా పెంచుకోవాలి || How To Develop Mental Smartness In Children

#webpagelinks, వెబ్సైటు నుంచి ఈరోజు పిల్లల గురించి మనం తెలుసుకో వలసిన ముఖ్యమైన పాయింట్. 

పిల్లలలో మానసిక చురుకు దనం మరియు కాస్త జనరల్ పరిజ్ఞానం వుంటే ఉత్తం. ఆ తల్లి తండ్రులు ఉత్తమ మైన వారు. మరి ఎలా?



  • పిల్లలకు పరిక్షలు పెడుతూ గిఫ్ట్స్ ఇవ్వాలి.   
  • పిల్లల విజయాలన్ని సంత్సరం లో అన్ని ఒక దగ్గర వ్రాయమనాలి.
  • పిల్లలని చదివించి నప్పుడు ముందుకి వెనక్కి చెప్పు కుంటూ రావాలి ముఖ కవలికలోతో. ఈ విధంగా పిల్లలతో ఆడుకుంటే మంచి జ్ఞానం వస్తుంది వాళ్లకి.
  • సినిమా స్టొరీ అంత ఒక 10 లైన్లలో వ్రాయ మనాలి. ఈ విధంగా పిల్లలోతో మానసిక మైన ఆటలు ఆడితే చురుకు దనం  భాగ పెరుగుతుంది. 

  ***

No comments:

Post a Comment