మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్ బీఐ) ఇంట ర్నెట్ బ్యాంకింగ్ వినియోగ దారులా? అయితే ఇది తెలుసుకోండి. డిసెంబరు 1లోగా మీ మొబైల్ నంబరును బ్యాంకు వద్ద నమోదు చేసుకోవాలి. ఒక వేళ ఆ గడువులోగా నమోదు చేసుకోకపోతే మీ నెట్ బ్యాంకింగ్ ఖాతాను వినియోగించుకోలేరు. అంటే ఈ సేవలు మీకు నిలిపివే స్తారన్నమాట.
'ఇంటర్నెట్ బ్యాంకింగ్ వినియోగదారులు మీ మొబైల్ నంబరును శాఖ ద్వారా తక్షణం నమోదు చేసుకోండి(ఒక వేళ చేయకపోతే) లేకుంటే 1. 12. 2018 నుంచి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని మీకు నిలిపివేస్తామ' ని వెబ్ సైట్లో పేర్కొంది.
ఎందుకు మొబైల్ నంబరు అడిగినట్లు?
జులై 6, 2017 తేదీ నాటి ఆర్ బీఐ సర్క్యు లర్ ప్రకారం బ్యాంకులు తమ వినియోగదార్లను తప్పనిసరిగా మొబైల్ నంబరును నమోదు చేసుకోమని అడగాలి. ఎస్ఎమ్ఎస్ సందేశాలు పంపడం దీని ఉద్దేశం. అదే సమయంలో వీలైతే ఇమెయిల్ ఐడీని కూడా ఇస్తే ఎలక్ట్రా నిక్ బ్యాంకింగ్(ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్..) లావాదేవీలన్నీ పంపడానికి వీలుంటుంది. ఇపుడు ఆ సర్క్యులర్లు అమలు చేయడం కోసమే బ్యాంకు తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎస్ బీఐ ఖాతాలో మొబైల్ నంబరును నెట్ బ్యాంకింగ్ వున్న వారు ఎలా నమోదు చేసుకోవాలి?
1) www.onlinesbi.com వెబ్ సైట్లోకి వెళ్లి మీ లాగిన్, పాస్వర్డ్ వివరా లతో లాగిన్ అవ్వండి.
2) మీ ఖాతాలోకి వెళ్లాక --- హోమ్ పేజీపై ఉన్న 'మై అకౌంట్ అండ్ ప్రొఫైల్' టాబ్ పై క్లిక్ చేయండి.
3) మై అకౌంట్ అండ్ ప్రొఫైల్ టాబ్లో 'ప్రొఫైల్ పై క్లిక్ చేయండి. అందులో “పర్సనల్ డిటైల్స్/మొబైల్ టాబ్ పై క్లిక్ చేయండి.
4) మీ ప్రొఫైల్ పాస్వర్డ్ సహాయంతో అందులోకి వెళితే.. మీ నమోదిత మొబైల్ నంబరు, ఇమెయిల్ ఐడీ(మీరు నమోదు చేసి ఉంటే) మీకు కనిపిస్తాయి. ఒక వేళ మీ మొబైల్ నంబరు అక్కడ కనిపించకపోతే.. మీ శాఖకు వెళ్లి నమోదు చేసుకోవచ్చు.

***
Tags: State Bank of India,State Bank,SBI,digital banking,online banking,Digital Banking,Internet Banking,INB,RINB,Retail Internet Banking,Online Registration,ATM Card,Debit Card,channelId,
sbi net banking,SBI net Banking first time login,sbi online,SBI net Banking 2018,sbi internet banking,sbi net banking saral,sbi internet banking first time login,SBI Personal Banking,SBI NEW RULES,sbi login,mechanic buddy,sbi po 2018, online banking.
No comments:
Post a Comment