కరోనా వ్యాధి నిర్ధారణకు
1. దగ్గు
2. జ్వరం
3. శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది కలుగు తాయి.
ముందు జాగ్రత్తలు పాటిద్దాము, కరోన వైరస్ వ్యాధి ని నిర్మూలిద్దాము
జాగ్రత్తలు:
1. వచ్చే 14 రోజులవరకు ఇతరులతో కలవొద్దు. మరియు ప్రత్యెక గదిలో నిద్రించండి.
2. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు చేతి రుమాలు అడ్డు పెట్టుకోండి.
౩. సబ్బు నీటితో చేతులను తరుచుగా కడుక్కోండి.
4. దగ్గు, జ్వరం తో భాద పడుతున్న వారికి దూరంగా వుండండి.
5. చైనా మరియు ఇతర వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చినట్లయితే పై లక్షణాలు వుంటే నిర్ధారణ పరిక్ష చేయించుకోవాలి.
6. పరిక్ష జరిపే కేంద్రాల సమాచారం కోసం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ వారి హెల్ప్ లైన్ నంబర్స్ ను సంప్రదించండి.
కరోనా వ్యాధి అంటు వ్యాధి రాకుండా మనం తీసుకోవలసిన జాగ్రత్తలు:
1. CLEANING: ముఖ్యంగా ఈ కరోన వైరస్ కి వాక్సిన్ లేదా సరైన మందు వచ్చే వరకు చాలా జాగ్రత్తగా వుండాలి 1 లేదా 2 సంత్సారాలు. వేళ్ళతో - ముఖము, ముక్కు, కళ్ళు తాక రాదనీ అందరి సెల్ ఫోన్లకి మెసేజ్ లు వస్తున్నాయి. కాబట్టి ఇప్పటినుంచి మనం తాకకుండా మనకు అలవాటుగా మారాలి. ఏదైనా తాక వలసి వస్తే వేళ్ళతో డైరెక్ట్ గా తాక రాదనీ చెబుతున్నారు నిపుణులు. వేరే పార్ట్స్ తో FAN స్విచ్చ్ ఆన్ చెయ్యాలంటే అంటే ముని వేళ్ళతో. ఇలా ప్రతి దానికి మనమే తెలివిగా ప్రత్యమ్నాయం కనిపెట్టుకోవాలి.
2. Hand Sanitizer: సబ్బు మరియు నీటితో చేతులు కడుక్కోనే ప్రక్రియ చాలా సందర్భాలలో సూక్ష్మక్రిములను వదిలించుకోవడానికి ఉత్తమమైన మార్గం. సబ్బు మరియు నీరు వెంటనే అందుబాటులో లేనట్లయితే హ్యాండ్ శానిటైజర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ హ్యాండ్ శానిటైజర్‌ను లో కనీసం 60% ఆల్కహాల్ కలిగి ఉన్న ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్‌ను మాత్రమె ఉపయోగించాలి. అప్పుడే మీ చేతిలో మీకు తెలీకుండా పేరుకు పోయిన వైరస్ ను వదలించుకోవచ్చు. ఉత్పత్తి లేబుల్‌ను చూడగానే శానిటైజర్‌లో కనీసం 60% ఆల్కహాల్ ఉందా అని మీకు తెలుస్తుంది.
Note: శానిటైజర్లు లు ఐసోప్రోఫైల్ ఆల్కహాల్ లేదా ఇధైల్ ఆల్కహాల్ తో తయారి జరుగుతుంది. ఇది వ్రాసుకున్న తరువాత అగ్ని వున్నా ప్రదేశాలకు దూరంగా వండాలి.
3. Sneezing: ఎందుకంటే వైరస్ తుమ్మితే 9 మీటర్ల వరకు ప్రయాణిస్తుంది అని న్యూస్ పేపర్స్ లో 2 ఏప్రిల్ లో చదివాము కదా. అందువలన తుమ్మితే కచ్చితంగా రుమాలు గాని, లేదా అరి చేయి కాకుండా, మోచేయి అడ్డు పెట్టుకొని తుమ్మాలి. అది దగ్గరలో ఎవరూ లేకుండా చూసుకొని తుమ్మితే మంచిది. లేదా మీకు ముందు ఎవరైనా వుంటే పక్కకు తిరిగి మోచేయి అడ్డు పెట్టుకొని తుమ్మాలి. ఇలా చేస్తే మిమ్ములను మీరు మరియు ఇతరులను రక్షించిన వారవుతారు.
4. BEFORE COMING INSIDE: ముఖ్యంగా బయటకి వెళ్లి వచ్చినపుడు కచ్చితంగా చేతులు సబ్బుతో 20 సెకెన్లు కడుక్కోవాలి. TFM 70% ఎక్కువ వున్న సబ్బు వాడటం మంచిది. NEEM SOAPS వాడటం ఇంకా మంచిది. అలాగే మనకు చిన్నప్పుడు బామ్మలు చెప్పేవారు బయటకి వెళ్లి వస్తే మొఖం. కాళ్ళు మరియు చేతులు ముడుకులు వరకు సబ్బుతో కడుక్కొని తుడుచుకొని ఇంట్లోకి రావాలని. వాళ్ళు చెప్పేవి అక్షారాల సత్యం అని ఇప్పుడు వున్న పరిస్థితులు చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఎన్నో వారు ఎదుర్కొని వుంటారు.
5. Nails: గోళ్ళు ప్రతి వారం తప్పనిసరిగా కత్తిరించుకోవాలి. మనకు తెలీకుండా కంటికి కనిపించని ఎన్నో క్రిములు గోళ్ళలో ఉండిపోతాయి.
6. Gold & Hand Roaps: మీ చేతికి వుండే బంగారపు ఉంగరాలు ఈ పరిస్థితుల్లో దేవుడి దగ్గర ఉంచి పూజిస్తే మంచిది. చేతికి తావీదులు, చేతికి కట్టే దారపు పోగులు ఏమైనా వుంటే తీసివేయాలి. అందులో వైరస్ ఉండటానికి ఆస్కారం వుంటుంది కాబట్టి.
7. Steel Kettle ఈ పరిస్థితిలో ఎంతో ఉపయోగం. 1 నిమషం లో వేడి నీరు త్రాగొచ్చు. మార్కెట్ లో current వి దొరుకుతాయి.
అలాగే రోజు ఉపయోగించే Steel Kettle లో 1 గ్లాస్ నీరు వేసి వేడి చేసినప్పుడు ఆ వచ్చే ఆవిరిని మీ చేతికి, గొంతు లోకి, ముక్కు లోకి, కంటికి ఆవిరి పట్టడం వలన వైరస్ ని పోగొట్టవచ్చు. ముఖ్యంగా గొంతు లో వున్న వైరస్ ని పోగొట్టవచ్చు.

***
No comments:
Post a Comment