Friday, March 27, 2020

మిస్డ్ కాల్ తో ఓటరు నమోదు సమాచారం

మిస్డ్ కాల్ ఇవ్వాల్సిన నెంబర్: 
83677 97101
ఎన్నికల సంఘం ఆంధ్ర ప్రదేశ్ సీఈవో ఆర్. పి.సిసోడియా 09/oct/2018 న సరికొత్త విధానాన్ని ఎక్కువ మందికి చేరువయ్యేందుకు మిస్డ్ కాల్ సేవలను ప్రారంభించారు.

ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే కొత్తగా ఓటరుగా ఎలా నమోదవ్వాలో వివరించే సమాచారాన్ని నేరుగా మీ సెల్ఫో నీకే పంపిస్తారు. ఇప్పటికే ఓటరై ఉంటే ఆ జాబితా లో మీ పేరు వున్నదా లేదా తెలుసుకునే విధానాన్నీ తెలియ చేస్తారు.

చివరి తేది అక్టోబర్ (ఈ నెల 31/OCT/2018) వరకూ.

ఓటరు నమోదయ్యే విధానము:


పైన సూచించిన నెంబర్ కు మిస్ట్ కాల్ ఇస్తే, ఆ ఫోన్ కు సందేశం వస్తుంది. నేరుగా లేదా ఆన్ లైన్లో ఓటరుగా ఎలా నమోదవ్వాలో వివరాలు అందులో ఉంటాయి. జాబితాలో పేరుందో లేదో తెలుసుకునేందుకు వీలవుతుంది. తొలి సారిగా ఓటుహక్కు పొందాలనుకుంటున్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.

- ఆర్.పి.సిసోడియా, ఆంధ్రప్రదేశ్ సీఈవో, కేంద్ర ఎన్నికల సంఘం
***
Tags: India,Elections,electronic voting machines,UNDP,voting,voter,vote,democracy,asia,Electronic Voting,Voting Machine, How to give vote in India,How to give vote in Andhra,Voting system in India,How I give vote in India,How we give vote,How we give vote in India, How to Use the EVM,Electronic Voting Machine,EVM,Election India 2018,Election Commission,Election commission of India,ECI,How to Vote,India Votes,SVEEP,Election Commission of India,EC India,Vote,Election,Voting 2018, voter id registration,election card,online voter id card,election id card,online voter registration,voter id application,apply voter id card online,online registration for voter id card,voter id form 6,how to get voter id card,online voter id application,voter id andhra pradesh,how to apply for voter id online,Election Commission of India,electronic voting machine.

No comments:

Post a Comment