బిడ్డ పుట్టిన వెంటనే బొడ్డుతాడును వెంటనే కత్తిరించకుండా 60 సెకెన్లపాటు వేచియుండి తరువాత బొడ్డుతాడును కత్తిరిస్తె మెరుగైన ప్రయోజనాలుంటాయని రెండు అంతర్జాతీయ అధ్యయనాలు తాజాగ తెలియ చేసినవి.
ప్రయోజనాలు:
ప్రయోజనాలు:
1) ప్రసవమైన వెంటనే కాకుండా కాస్తా ఆలస్యంగా బొడ్డుతాడును కత్తిరిస్తే తల్లి నుంచి శిశువుకు ఎర్రరక్తకణాలతో సహా అన్ని ఆవస్యక కణాలు, పోషకాలు తగిన మోతాదులో అందుతాయని చెబుతున్నారు.
2) 37 వారాలు కూడా నిండకముందే జన్మించిన మూడు వేల మంది శిశువులమీద పరిశోదన చేసిన తరువాత సిడ్ని యూనివర్సిటీ పరిశోధకులు ఈ అంశాన్ని నిర్దారించారు. ‘ఆస్ట్రేలియన్ ప్లాసెంట్రల్ ట్రాన్స్ ప్యుషణ్ స్టడీ’ పరిశోదకులు ఈ విషయాన్ని సమర్ధించినారు.
No comments:
Post a Comment