Sunday, March 29, 2020

How to Create contact form in google blogspot page || BLOGSPOT

కాంటాక్ట్ ఫారం గూగుల్ బ్లాగ్ స్పాట్ లో ఎలా తయారు చేయాలి:  బ్లాగ్ స్పాట్
#webpagelinks, వెబ్సైటు నుంచి ఈరోజు మనం కాంటాక్ట్ ఫారంను గూగుల్ బ్లాగ్ స్పాట్ పేజి లో ఈ క్రింది పాయింట్స్ ద్వారా తయారు చేసి టెస్ట్ చేసి చూస్తాము. అప్పుడు ఫారం లో ఎవరైనా నింపినవన్ని మీ GMAIL కి వస్తాయి.

1. కాంటాక్ట్ ఫారం ని layout నుంచి add చేయాలి.
layout -- add gadget -- select contact form -- ok

2. ఇప్పుడు కాంటాక్ట్ ఫారం ని hide చేయాలి:
Theme -- Customize -- Advance -- Add CSS
ఈ క్రింది కోడ్ ని add చేయాలి. తరువాత save చేయాలి.

#ContactForm1 {
display:none;

3. ఇప్పుడు కాంటాక్ట్ ఫారం ని బ్లాగ్ స్పాట్ లో పేజి కి add చేయాలి
Page -- create new page -- give name: Contact
ఇప్పుడు పేజి ని html view కి మార్చాలి.
కుడి వైపు options క్లిక్ చేసి Don't allow, hide existing compose mode సెలెక్ట్ చేయాలి. ఇపుడు done ప్రెస్ చేయాలి.

4. ఈ క్రింది కోడ్ ని పేజి కి html view లో వుంచి add చేయాలి.

Contact me by filling out the form below, I'll try to reach you as soon as possible.

Name

Email

Message

<textarea rows="5" name="email-message" id="ContactForm1_contact-form-email-message" cols="25" class="contact-form-email-message"></textarea>

తరువాత update చేయాలి.
ఇప్పుడు పేజి ఓపెన్ చేసి ఫారం లో అన్ని వ్రాసి send చేయాలి. అది మీ బ్లాగ్ స్పాట్ వున్న మెయిల్ లోకి వస్తుంది.

No comments:

Post a Comment