Tuesday, March 24, 2020

(COVID-19) కరోనావైరస్ వ్యాధి మీద ప్రపంచ రిపోర్ట్

అమెరికా, ఇటలీ అనుభవాల ప్రకారం మనం మన దేశాన్ని రక్షించు కోవాలంటే మన ప్రధాన మంత్రి మోడీ గారు చెప్పినట్టు మనం నడుచుకోవాలి,  అది తప్పితే వేరే ప్రత్యామ్నాయం లేదు. ప్రాణాలు రక్షించు కోవాలంటే తప్పనిసరి.  ఒక వేల మీకు ప్రత్యమ్నాయం తెలిస్తే www.mygov.in లో మీరు చెప్పుకోవచ్చు, సలహా ఇవ్వొచ్చు.  


చైనా, ఇటలి, ఇప్పుడు అమెరికా దాదాపు తుడిచి పెట్టుకు పోతుంది. మనం కలిసి కట్టుగా వైరస్ మహమ్మారిని దూరం చేయాలి.  మన భారత దేశాన్ని కాపాడు కోవాలి.  టీకా మందు కనిపెట్టే వరకు మనం జాగ్రత్తలు పాటించాలి.  కరోనావైరస్ వ్యాధి (COVID-19) వస్తే తరువాత తెలుకొనేదేమి వుండదు.  చివరికి భూడిద కూడా గంగలో కలవదు.  ముందు మీ ఇల్లు,  మీప్రాంతం తరువాత మన దేశం ఎలా వుండాలని అనుకుంటున్నారో మీరు ఒక్క సారి ఆలోచించండి.  ముందు మనల్ని రక్షించు కోవడానికి జాగ్రత్తలు పాటిస్తే మన ఇల్లు, ప్రాంతం కాపాడబడుతుంది. తదనుగుణంగా మన దేశాన్ని మనం కాపాడుకున్నట్టే.  

WORD News: >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
World Report on CoronaVirus (COVID-19): https://covid19.who.int/ (new WHO website) 

Confirmed cases: 1,954,724 updated on 16 april 2020
deaths: 126,140

World Health Organization (WHO) నుంచి COVID-19 మీద సరి క్రొత్త సమాచారం:


1. WHO హెల్త్ అలర్ట్ COVID-19 వాస్తవాలను వాట్సాప్ ద్వారా 2 బిలియన్ల ప్రజలకు సమాచారం పంపిస్తుంది.


ఈ నోవెల్ కరోనావైరస్ (COVID-19) సిట్యువేషన్ డాష్‌బోర్డ్ అనగా:
ఈ నోవెల్ కరోనావైరస్ (COVID-19) పరిస్థితులను క్లిక్తె చేసి తెలుసుకొనే బోర్డు అని అర్థం. ఈ బోర్డు ద్వారా రోజువారీ COVID-19 సరికొత్తగా ధృవీకరించబడిన కేసులు ప్రపంచంలో మొత్తం ఎంతమందో ఆ భాదితుల సంఖ్యను మరియు దేశాల వారిగా కేసుల సంఖ్యలను అందిస్తుంది.

2. ప్రపంచపటం లో మీ దేశ ప్రదేశాన్ని క్లిక్ చేయడం ద్వారా నోవెల్ కరోన వైరస్ (COVID-19) భాదితులు ఎంత మందో తెలుసుకోవచ్చు.  (Word COVID-19 Situation Dashboard)

3. WHO - Coronavirus disease (COVID-2019) situation reports 

***
#wordlreportoncoronavirus, #coronavirus, #COVID-19,#whocovid-19,

No comments:

Post a Comment