Friday, April 3, 2020

(COVID-19) మన Indian Govt. మరియు ఇతర దేశాలు కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఏమేమి చర్యలు తీసుకుంటున్నారు?

మన Indian Govt. మరియు ఇతర దేశాలు కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఏమేమి చర్యలు తీసుకుంటున్నారో మనం తెలుసుకుందాము. 

ఉత్తర ఆఫ్రికా దేశంలో టునీషియా పోలీస్ వారు రోబోలతో తీసుకుంటున్న చర్యలు:

COVID-19 నుంచి రక్షణ పొందేందుకు ఉత్తర ఆఫ్రికా దేశంలో టునీషియా పోలీస్ రోబోలను తయారు చేసారు. ఎవరైనా రోడ్లమీద తిరిగితే అవి ప్రశ్నిస్తాయి, ఇంకా ఐడి ని చూపించ మంటాయి, లాక్ డౌన్ వుందని తెలియదా అని అడిగి, అప్పుడు జరిగిందంతా వీడియో తీసి ఇంటీరియర్ మినిస్ట్రీ వెబ్సైటు లోకి ఆ వీడియో ని అప్లోడ్ చేస్తుంది.
ఈ పరికరం లో ఇన్ ఫ్రారెడ్, ధర్మల్ ఇమేజ్ కెమెరాలు, సౌండ్ & లైట్ అలారం లను అమర్చారు. 


అమెరికాలో తీసుకుంటున్న చర్యలు:అమెరికాలో ఇతర రొగులైన కిడ్నీ తదితర రోగులకు ఆన్లైన్ ద్వారా వైద్యం అందిస్తున్నారు. ఎక్కడ చూసిన కరోన రోగులే అమెరికాలో. అక్కడ బెడ్స్ సరిపోవటం లేదు. అందువలన పెద్ద పెద్ద పడవలను, లాడ్జీలను ఉపయోగిస్తున్నారు రోగులకోసం.        

చైనా తరువాత అమెరికాలో వేల సంఖ్యలో రోగులు రావటం వలన వాళ్ళని పరీక్షించడానికి 2 లేదా 3 వారాలు వేచి చూడాల్సి వస్తుంది. అందువలన 15 నిమషాల్లో ఫలితం తెలిపే యాంటీ బాడీ రాపిడ్ టెస్ట్ లకు FDA(ఫుడ్ & డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) అనుమతిని ఇచ్చింది. చేతి వేలి నుంచి రక్తపు చుక్కను తీసుకొని పరీక్షిస్తే పాజిటివ్ ఉందా లేదా అన్నది తెలుస్తుంది.  అసలైన పర్క్ష ఫలితానికి  ఇది దాదాపు దగ్గరగా వుంటుంది. ఎవరైనా ఈ పరీక్షా చేసుకోవచ్చు. మరో కంపెనీ 5 నిమషాల్లో ఫలితం వచ్చే కిట్ ను తయారు చేసింది.

అక్కడ ప్రజలు చెప్పు కుంటున్నారు ఇండియా లో లాక్ డౌన్ పెట్టడం వలన కంట్రోల్ అయ్యింది అని.    
    
ఇండియా లో వైద్య శాఖ తీసుకుంటున్న చర్యలు:

కరోన వైరస్ వ్యాప్తి నియంత్రిన్చేదుకు కర్నూల్ లో శాంతిరాం వైద్యశాలలో dis-infect chamber: 
ను స్టార్ట్ చేసారు. వైద్యశాలకు వచ్చే employees & Staff ఈ గది ద్వారా లోపలి వెళ్ళాలి. ఇలా 
వెళ్తే అందులో నుంచి వచ్చే sodium hypocloride పిచికారి శరీరం దుస్తులపై వుండే వైరస్ నాశనం చేస్తుంది.
ఈ విధంగా ఇటు వైద్యులకు, సిబ్బందిని రక్షించు కోవడం వలన ఎవరికీ అంట కుండా వుంటుంది. అందువలన వారు ఆరోగ్యం తో ఎటువంటి 

బయం లేకుండా రోగులకు దైర్యంగా చికిత్సను అందించవచ్చు.  
---
FDA(అమెరికా), సీఈ[యూరప్‌)లు ధ్రువీకరించిన కిట్లను మాత్రమే వాడా లని ఇటీవల భారతీయ వైద్య పరిశోధన మండలి(ICMR) స్పష్టంచేయడంతో భారతీయ కంపెనీలకు చేతులు కట్టే సినట్టయింది.  సమస్య తీవ్రత పెరుగుతుండటంతో పూణెలోని జాతీయ వైరాలజీ సంస్థ(NIV) ధ్రువీకరించిన కిట్లను సైతం అనుమతిస్తామని ప్రభుత్వం ప్రక
టించింది. ఇప్పటివరకు పరీక్ష ఫలితం రావడానికి 6 గంటల సమయం పడు
తుంది. ఇప్పుడు తయారు చేస్తున్న క్రొత్త కిట్లతో 2.5 గంటలకు కుదించవచ్చని కంపెనీలు తెలిపుతున్నాయి.  కొన్ని కిట్లను అనుమంతించేందుకు పరీక్షిస్తున్నారు.
---
కరోన అనుమానితుల జాడ పట్టేందుకు విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చినవారు ఇళ్లకే పరిమితం అయ్యేలా చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
---విదేశాల నుంచి వచ్చిన వారు ఎక్కువగా బయట తిరుగు తున్నారని వైద్యశాఖకు కాల్స్ వస్తున్నాయి. కొంత మంది వారు నిర్జీతకాలం ఇళ్లకే పరిమితమై తరువాత ఆరోగ్య పరిస్థితులు మారుతున్నపుడు కాల్ సెంటర్ కి కాల్ చేసి చెప్పుతున్నారు అప్పుడు వారని తెస్సుకు వచ్చి పరిక్షలు చేస్తున్నారు. 
---ఆరోగ్య శాఖ విదేశాల నుంచి వచ్చిన వారిలో ప్రతి 10 మందికి ఒకరు చొప్పున ఉద్యోగిని కేటాయించి వారి నందరిని కరోనా లక్షణాలు వారిలో చెక్ చేస్తున్నారు.
---ప్రభుత్వ చర్యలకు ప్రజల సహకారం అవసరం.
---
ఆరోగ్య శాఖ ఇళ్లలోనే ఉండేలా అంటువ్యాధుల చట్టం-2020 మాత్రమె కాకుండా ఈ వైరస్ వ్యాప్తి చెంద కుండా ప్రత్యెక లాస్ govt. తీసుకు వచ్చింది. ఎవరైనా అతిక్రమిస్తే జైల్లో వేయడానికి సిద్ధంగా ఉన్నారు.

ఆస్పత్రుల్లో వైద్య సీవలకు ఆహ్వానం:
విజయవాడ నబ్‌కలెక్టరేట్‌, ప్రభుత్వ / పైవేటు ఆసుపత్రుల్లో పనిచేయ డానికి ఆసక్తీ గల ప్రైవేటు వైద్యులు, విశ్రాంత వైద్యులను నియమించాలని కలెక్టరు ఇంతియాజ్‌ వైద్యాధికారులను ఆదేశించారు. వీరికి తగు పారితోషకం ఇవ్వాలన్‌ సూచించారు. 
ఆసక్తి గల వైద్యులు DMHO రమేష్‌ 9849902325 ను, 
వైద్యధికారిణీ జ్యోతిర్భ్మయి 80085 53510 లను సంప్రదించాలని కలెక్టరు సూచించారు.

Related Links:

కరోనా బారిన పడకుండా ఎక్కడికక్కడ మనుషులను కడిగేసె ఎన్ క్లోజర్

***

No comments:

Post a Comment