ఉదయాన్నే లేచి సబ్బుతో చేతులు కడుక్కోవాలి 20 సేకెనులు.
తరువాత గోరువెచ్చని నీరు 2 గ్లాసులు త్రాగాలి. అలాగే రోజంతా మద్య మద్య లో నీరు త్రాగుతూ వుండాలి.
ఉదయాన్నే లేచి కనీసం 5 నిమషాలు నుంచి రోజు రోజుకి సమయం పెంచుకుంటూ యోగ ప్రాక్టీసు చేస్తీ మీ శరీరం లో digestive system దగ్గర నుంచి వొళ్ళు నొప్పులు తగ్గటం దగ్గరనుంచి మీ మెదడు చురుకుగా పనిచేయడం అంటే తక్కువ సమయం లో మంచి ఆలోచనలు చేయగలుగుతారు.
తరువాత meditation చేయోచ్చు
గోరు వెచ్చని నీరు స్నానం చేయాలి వాక్సిన్ వచ్చే వరకు.
తరువాత పూజ అందరూ కలిసి చేయొచ్చు. మంత్రం మనసుని రక్షిస్తుంది.
టిఫిన్ కి, బోజనానికి ముందు సబ్బుతో చేతులు కడుక్కోవాలి 20 సేకెనులు. వాక్సిన్ వచ్చే వరకు తప్పదు మరి.
ముందు ముందు పరిస్థితులను బట్టి చేతులతో మొఖాన్ని, మూతిని, ముక్కుని, కళ్ళని తాక కుండా ప్రాక్టీస్ చేయాలి. తప్పని సరి అయితే చేయి వ్రేళ్ళతో కాకుండా మోచేతులతో తాకాలి.
చేబురుమాల్లు జేబులో ఉంచు కోవాలి మాస్క్ లా వేసుకున్నకూడా మంచిదే. వేడి పదార్థాలు తీసుకుంటే మంచిది

***
No comments:
Post a Comment