Saturday, April 4, 2020

కరోనా వాక్సిన్ పేరు 'కరోఫ్లూ', ఈ పేరుతో వాక్సిన్ తయారు చేస్తున్నారు

భారత్ బయోటెక్ 'కరోనా' వాక్సిన్ ను అభివృద్ధి చేస్తుంది. ఈ సంవత్సరం చివరిలో మనుషుల పై ప్రయోగాలు చేస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. 

'కరోఫ్లూ అనే పేరుతో వాక్సిన్ తయారుచేయడానికి నడుం కట్టింది. ఈ కంపెనీ తో పాటు అమెరికాలో university of viskansin- ఇందులో మెడిసిన్ శాస్త్రవేత్తలు, టీకా కంపెనీ అయిన ఫ్లూజెన్. 

ఈ రెండు కంపెనీ లు కలిసి ఈ 'కరోఫ్లూ' అనే పేరుతో వాక్సిన్ తయారు చేస్తున్నారు.  ముక్కు ద్వారా ఇచ్చేలా 'ఇంట్రా నాసల్ వాక్సిన్' గా దీన్ని రూపొందిస్తున్నారు.

ఈ భారత్ బయోటెక్ కంపెనీ ఇంట వరకు 16 రకాల వ్యాధులకు టీకాలు తయారు చేసారు.
కరోనా వైరస్ మొక్కు ద్వారా మన శరీరం లోకి ప్రవేశిస్తుంది. అందువల్ల ఈ వాక్సిన్ ను కూడా ముక్కు ద్వారా ఇచ్చే విధంగా తయారు చేస్తున్నారు.  

 ***
#coronavaccinecoroflue, 

No comments:

Post a Comment