ఈ ఎన్ క్లోజర్ మనిషి మొత్తంగా ఒకేసారి శుబ్రపరుస్తుంది. ఒక సారి ఒక వ్యక్తి ఇందులోకి వెళ్లి నిలబడితే కరెంటు తో నడిచే పంపు 25 సెకన్ల పాటు ఇన్‌ఫెక్షన్లను నిర్మూలించే ద్రావణం అయిన హైపోసోడియం క్లోరైడ్ ద్రావణాన్ని శరీరం అంతా జల్లుతుంది. తర్వాత ఆటోమేటిక్ గా అదే ఆగిపోతుంది. 700 లీటర్ల పట్టే ట్యాంకును ఒకసారి హైపోసోడియం క్లోరైడ్ ద్రావణాన్ని నింపితే 650 మందిని శుబ్రం చేస్తుంది వెంట వెంటనే.
దూరంగా వున్న కేబిన్ ద్వారా ఓక ఆపరేటర్ మొత్తం వ్యవహారం పూర్తయ్యే వరకు పర్యవేక్షిస్తారు. ఇందులోకి వెళ్లే వ్యక్తులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. పిచికారీ చేసే సమయంలో చెవులు, కళ్లను పూర్తిగా మూసుకొని ఉంచాలి.
కరోనా బారి నుంచి రక్షించు కోవడానికి మనం మాటిమాటికీ చేతులు కడుక్కోవలసి వస్తుంది. మరి మనిషి మొత్తంగా ఒకేసారి శుభ్రపరుచు కోవాలంటే ఇలాంటి పరికరం లోకి (ఎన్‌క్లోజర్ లోకి) వెళ్ళాల్సిందే. ఈ పరికరాన్ని తాజాగా మహారాష్ట్రలోని అహమ్మద్‌నగర్ డీఆర్‌డీఓ ల్యాబొరేటరీలో దీనికి రూపకల్పన చేసారు.
ఉత్తరప్రదేశ్‌లోని డీహెచ్ లిమిటెడ్ అనే సంస్థతో కలిసి డీఆర్‌డీఓ దీన్ని 4 రోజుల్లో తయారు చేసింది.
దీన్ని ఆసుపత్రులు, కార్యాలయాలు, షాపింగ్ మాల్స్ లో, ఇతర వ్యవస్థల్లోకి వెళ్లి వచ్చేవారిని శుభ్రం చేయడానికి ఇది దోహదపడుతుందని డీఆర్‌డీఓ తెలిపింది.
ఇదే పిచికారిని మన ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుల్లో ఇతర రాష్ట్రాలకు నుంచి వచ్చినప్పుడు కర్ఫ్యూ టైం లో లోనకి రావొద్దని, వెనక్కి వెళ్ళని వాళ్ళని అక్కడే వుంచి వారికి కరోన రాకుండా వారిపైన పిచికారి చేసారు అయితే అక్కడ జాగ్రత్తలు తీసుకోలేదు. అప్పుడు వారికి కంట్లోకి వెళ్ళినప్పుడు కళ్ళు మంటలు వచ్చినవి అని విన్నాము కదా. అందువలన ఈ పరికరం లో పిచికారీ చేసే సమయంలో చెవులు, కళ్ళు పూర్తిగా మూసుకుంటే కరోనా నుంచి మన శరీరాన్ని కాపాడుకోవచ్చు.

పిచికారీ చేసే సమయంలో చెవులు, కళ్లను పూర్తిగా మూసుకోకుండా హైపోసోడియం క్లోరైడ్ ద్రావణాన్ని శరీరం అంతా జల్లే వాటి క్రింద నుంచి వెళ్ళటం వలన కళ్ళు మంటలు వస్తాయి. ఇలా చాల మంది తెలియక చేస్తున్నారు. అందువలన వీటి మీద పరిశోధన జరుగుతుంది ఎంత వరకు ఇది హాని చేస్తుంది అనే విషయం పై. ఈ సమాచారం కోసం వేచి చూడాలి మరి. అందుకే ఇవి ప్రస్తుతానికి ఆపి వేసారు. ఎక్కువ రైతు భజార్ ల దగ్గర ఉండేవి. చెవులు, కళ్లను పూర్తిగా మూసుకొని పిచికారి చేసే క్రింద నుంచి వెళితే కరోన వైరస్ రాకుండా కాపాడు కోవచ్చు.
***
#coronavirus
enclosure,
No comments:
Post a Comment